Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Putin Key Comments On The War With Ukraine

Putin: ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం అదే.. పుతిన్ కీలక వ్యాఖ్యలు

Published Date :September 1, 2025 , 12:42 pm
By Suresh Maddala
  • ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం అదే
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు
Putin: ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రధాన కారణం అదే.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి పశ్చిమ దేశాలే కారణమని వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలోకి చేర్చుకోవాలన్న పాశ్చాత్య దేశాల వైఖరే ఈ సంక్షోభానికి అసలు కారణమని పుతిన్ తేల్చి చెప్పారు. ఆక్రమణతో పుట్టికొచ్చిన సంక్షోభం కాదని.. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు మద్దతు ఇవ్వడంతోనే ఈ యుద్ధం మొదలైందని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారత్-చైనా చేసిన కృషి అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలను పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్‌ను గద్దె దింపడం వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని.. అదే యుద్ధానికి మూల కారణంగా చెప్పారు. అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సంభాషణ వివరాలు.. జిన్‌పింగ్‌తో సహా ప్రపంచ నాయకులతో పంచుకున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Modi-Putin: ఒకే కారులో మోడీ-పుతిన్.. ఆసక్తిరేపుతోన్న ప్రయాణం

2022 నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతోంది. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య ఆపేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. ప్రయోజనం లభించలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కూడా చర్చలు జరిపారు. అయితే పుతిన్ షరతులు విధించడంతో చర్చలు పురోగతి సాధించలేదు. ప్రస్తుతం శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.

ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • key comments
  • modi
  • Putin
  • Russia
  • SCO

తాజావార్తలు

  • The Paradise: ‘ది ప్యారడైజ్’ రిలీజ్ విషయంలో నాని లెక్క మళ్ళి తప్పుతుందా?

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

  • Astrology: ఏప్రిల్‌ 7, మంగళవారం దినఫలాలు..

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions