తాలిబాన్ల పరోక్ష హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ సమాజం తమను గుర్తించాలని తాలిబాన్లు కోరుతున్నారు. అమెరికా సహా ఇతర దేశాలు తమను తమ ప్రభుత్వాలను గుర్తించాలని లేదంటే మొదటికే మోసం వస్తోందని పరోక్షంగా హెచ్చరిచారు.తమను గుర్తించకుండా విదేశి నిధులు, విదేశి బ్యాంకు ఖాతాలను నిలిపి వేస్తే సమస్యలు ఒక్క ఆప్ఘాన్ కే పరిమితం కావాన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. సరికదా అమెరికా, ఐరోపా దేశాలు ఆప్గాన్‌కు నిధులను స్తంభింపజేశాయి.
దీంతో ఆప్గాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాలిబాన్ అధికార ప్రతినిధి జబిబుల్లా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా తమను గుర్తించని పక్షంలో ఆప్గాన్ సమస్యలు తిరిగి కొనసాగి అది ఈ ప్రాంతంతోపాటు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. అమెరికా 2001 సెప్టెంబర్ దాడుల తర్వాత అప్పటి ఆప్ఘాన్‌లో తాలిబాన్‌ల ప్రభుత్వం అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఒప్పగించడానికి నిరాకరించింది. దీంతో అమెరికా తాలిబాన్లపై యుధ్దం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
శనివారం టర్కీ విదేశాంగ శాఖ మంత్రి రసిత్ మెరెడా కాబూల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తుర్కిమెనిస్తాన్- ఆప్ఘనిస్థాన్- పాకిస్థాన్- ఇండియా (tapi) గ్యాస్‌పైపు లైన్ గురించి చర్చించినట్టు ట్వీట్టర్‌లో తెలిపారు. కాగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో ఖతార్‌లో తాలిబాన్ ప్రతినిధులు రెండు రోజుల కిందట కలిశారు. ఆప్ఘాన్‌కు ఆర్థిక రవాణా మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చైనా నుంచి హామీ లభించిందని, తమ ఉత్పత్తులను పాకిస్తాన్ ద్వారా చైనా మార్కెట్‌కు చేరడానికి అనుమతి ఇస్తామన్నారు. ఇదిలా ఉంటే తాలిబాన్ల అరాచక పాలన, మహిళలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
- Tags
- Afghanistan
- Chaina
- Pakistan
- Taliban
- USA
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!