Kim Jong Un: అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతోంది.. మాతో శత్రుత్వం మంచిది కాదు..!
- అమెరికాపై సంచలన ఆరోపణలు చేసిన ఉత్తర కొరియా అధినేత..
- యూఎస్ మమ్మల్ని బాగా రెచ్చగొడుతుంది: కిమ్ జోంగ్ ఉన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతోందన్నారు. యూఎస్ మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది.. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘర్షణ వాతావరణాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధం వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు.
Read Also: IND vs AUS: పెర్త్ టెస్ట్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
ఇక, కొరియా ద్వీపకల్పంలో ఇప్పటి వరకు అణు యుద్ధాలు జరగలేదని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చెప్పారు. ఇక, అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను ముందుకు వచ్చిన.. అక్కడి నుంచి సరైన రియాక్షన్ రాలేదన్నారు. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికాలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. అయితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో 3 సార్లు కిమ్ జోంగ్ ఉన్ సమావేశం అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినప్పటికి అవి సఫలం కాలేదు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
Read Also: Varun Tej : వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ పై గాసిప్స్.. అబ్బే అలా ఏం తగ్గలే
అయితే, ఉత్తర కొరియా ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో.. నార్త్ కొరియా సైన్యం అలర్ట్గా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ అలర్ట్ జారీ చేశారు. ఇక, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని అధికారులకు కిమ్ ఆదేశాలు ఇచ్చారు. ఉత్తర కొరియా అధినేత ఆర్ఢర్తో కొరియన్ అధికారులు అణ్వాయుధాలపై నజర్ పెట్టినట్లు తెలుస్తుంది.
North Korean leader says past diplomacy only confirmed US hostility
North Korean leader Kim Jong Un says past negotiations with the United States only confirmed Washington's
"unchangeable" hostility toward
Pyongyang and described his nuclear buildup as the only way to counter pic.twitter.com/OenQzQLlu4— Simo Saadi🇺🇸🇲🇦 (@Simo7809957085) November 22, 2024
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?