Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నరేంద్రమోదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో 78 శాతం ఆమోదంతో నరేంద్రమోదీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ చోటు సంపాదించారు. వీరంతా మోదీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మొత్తం 22 మంది గ్లోబల్ లీడర్లపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. గ్లోబల్ లీడర్ అఫ్రూవల్ సర్వే ఈ ఏడాది జనవరి 26-31 నుంచి సేకరించిన డేటా ఆధారం ఈ ర్యాకింగ్స్ ఇచ్చారు. ప్రతీ దేశంలో వయోజన ప్రజల ఏడు రోజుల సగటును తీసుకుని దీన్ని రూపొందించారు. యూఎస్ ప్రెసిడెంట్ జోబిడెన్ 40 శాతం ప్రజామోదం లభించింది.
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
Read Also: Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..
యుఎస్-ట్రాకింగ్ సంస్థ వెబ్సైట్లో పంచుకున్న డేటా ప్రకారం, 78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించగా, 18 శాతం మంది ఆయనను తిరస్కరించారు. ప్రధాని మోడీ ఆమోదం రేటింగ్ ఇటీవల పెరిగింది, జనవరి మూడవ వారంలో 79 శాతానికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు జోబిడైన్ 7వ స్థానంలో ఉన్నారు. 22 దేశాల అధినేతల ర్యాకింగ్స్ లో నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్-యుల్ మరియు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చివరి మూడు స్థానాల్లో ఉన్నారు.
మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 68 శాతం రేటింగ్‌లతో రెండవ స్థానంలో నిలిచారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 62 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతం రేటింగ్‌లతో 5వ స్థానంలో, ఇటలీకి ఇటీవల కొత్తగా ఎన్నికైన జాతీయవాద నాయకురాలు జార్జియా మెలోని 52 శాతం రేటింగ్ తో 6వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదాలతో 9వ స్థానంలో, UK ప్రధాని రిషి సునక్ 30 శాతం ఆమోదాలతో 12వ స్థానంలో నిలిచారు.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!