Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో 78 శాతం ఆమోదంతో నరేంద్రమోదీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ చోటు సంపాదించారు. వీరంతా మోదీ తర్వాతి…