Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 19 మంది మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడులు
- 19 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది. గాజాలోని సాధారణ పౌరులపై దాడులు జరిగాయి. ఓ ప్రాంతంలో తాగునీటి కోసం నిలబడిన జనసమూహంపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు.. బొత్స సంచలన వ్యాఖ్యలు..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
సెంట్రల్ గాజాలోని నుసెరాత్‌లోని నీటి సేకరణ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత 10 మృతదేహాలను అందుకున్నట్లు సెంట్రల్ గాజాలోని అల్-అవ్దా ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉన్నారని ఆసుపత్రి తెలిపింది. ఇక ఆ ప్రాంతంలో నివసించే ప్రత్యక్ష సాక్షి రమదాన్ నాసర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం దాదాపు 20 మంది పిల్లలు, 14 మంది పెద్దలు నీటిని నింపుకోవడానికి వరుసలో నిలబడ్డారని చెప్పారు. ఆ సమయంలో కాల్పులు జరిగినట్లుగా తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
హమాస్-ఇజ్రాయెల్ శాంతి చర్చల్లో పురోగతి దొరకడం లేదని తెలుస్తోంది. హమాస్.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఏమో బందీలను విడుదల చేయాలని కోరుతుంది. దీంతో ఈ చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లాక వ్యూహం కూడా మారినట్లు తెలుస్తోంది. హమాస్‌పై యుద్ధం కొనసాగించాలనే ఇజ్రాయెల్ భావిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే నెతన్యాహు యుద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందం సాధ్యాసాధ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!