Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం
- గల్ఫ్ ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
- సౌదీ విమానాశ్రయంపై 3 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
- గాల్లోనే తిప్పికొట్టిన సౌదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర అవుతున్నాయి. తగ్గుముఖం పడతాయనుకుంటే రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మరింత సీరియస్‌గా మారాయి. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడులకు దిగింది. 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో భారీ ఎటాక్ చేసింది. బహ్రెయిన్ పెట్రోలియం రిఫైనరీ మంటల్లో కాలిపోయింది. ఇరాన్ దాడిని ఎదుర్కోవడంలో బ్రహెయిన్ ఎయిర్ డిఫెన్సీ విఫలమైంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..
Also Read
- Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
- Pentagon Crisis: ఇరాన్‌తో యుద్ధం వేళ పెంటగాన్‌లో హై టెన్షన్.. 25 మంది ఔట్, 45 మంది ప్రమోషన్లకు బ్రేక్!
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ఇక సౌదీ విమానాశ్రయంపై ఇరాన్ 3 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని గాల్లోనే అడ్డుకున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా భారీ దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. తాజా పరిణామాలతో ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!