Modi-Trump: వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు.. దగ్గరపడుతున్న డెడ్‌లైన్!
- భారత్-అమెరికా మధ్య అసంపూర్తిగా చర్చలు
- వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు
- దగ్గరపడుతున్న ట్రంప్ డెడ్‌లైన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.
ఇది కూడా చదవండి: Lok sabha: ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు అనుమతి.. ఎన్ని గంటలంటే..!
Also Read
- Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
- Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
- Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
- US: వర్జీనియా వర్శిటీలో కాల్పులు.. పలువురికి గాయాలు
ఏప్రిల్ 2న ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు పెంచేశారు. అయితే దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయినా చర్చలు అసంపూర్తిగా మిగలడంతో తిరిగి ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఇక భారత్-అమెరికా మధ్య చర్చలు నడుస్తున్నాయి. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. అయితే మార్కెట్ యాక్సెస్ కోసం అమెరికా కొత్త డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
ఇది కూడా చదవండి: CBSE: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ
అమెరికా వ్యవసాయం, పాడి పరిశ్రమపై రాయితీలు కోరుతుంటే.. భారతదేశం అదనంగా 26 శాతం సుంకాలను తొలగించాలని కోరుతోంది. ఉక్కు (50%), అల్యూమినియం, ఆటోమొబైల్స్ (25%) పై సుంకాలను తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది. వస్త్రాలు, తోలు, రత్నాలు మరియు ఆభరణాలు, ప్లాస్టిక్‌లు మరియు అరటిపండ్లు మరియు నూనెగింజలు వంటి వ్యవసాయ వస్తువుల వంటి శ్రమతో కూడిన రంగాలకు కూడా సుంకం రాయితీలను భారత్ కోరుతోంది. అమెరికా పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్స్, పాల ఉత్పత్తులు, ఆపిల్లు, చెట్ల గింజలు మరియు జన్యుపరంగా మార్పు చెందిన పంటలపై అమెరికా సుంకాలను కోరుతోంది. వీటిపై చర్చలు కొలిక్కి రాక సందిగ్ధం నెలకొంది.
తాజావార్తలు
-
Bigg Boss Telugu Season10:’బిగ్ బాస్10′ తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
-
Sarfaraz Khan: ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు.. అయినా తగ్గేదేలే.. మ్యాచ్ ఆసాంతం సర్ఫరాజ్ ఏం చేశాడంటే!
-
Bollywood : ఒకే ఏడాది 4 సినిమాలు.. 4 విభిన్న జానర్లు.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదు
-
CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్‌లో సంచలన విషయాలు
-
Newtons 3rd Law OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీకి సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!