CBSE: సీబీఎస్‌ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ
- సీబీఎస్‌ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు
- ఆదేశాలు జారీ చేసిన సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాలల్లో పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీబీఎస్‌ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నిబంధనను సవరిస్తూ తన పరిధిలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ రాశారు. పాఠశాలలు హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను ఆడియో-విజువల్ సౌకర్యంతో ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
పాఠశాలలోని అన్ని ప్రవేశ, నిష్క్రమణ (ఎంట్రీ, ఎక్సిట్) పాయింట్ల దగ్గర ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే లాబీలు, కారిడార్లు, మెట్ల మార్గాల్లో ఉండాలని తెలిపింది. అంతేకాకుండా అన్ని తరగతి గదులు, ప్రయోగశాలలు (Labs), గ్రంథాలయం (Library)లో కూడా కెమెరాలు ఉండాలని తెలిపింది. ఇక క్యాంటీన్ ప్రాంతం, స్టోర్ రూమ్, ఇతర సాధారణ ప్రాంతాల్లో కూడా భద్రతా ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక ఆట స్థలం (Playground)లో కూడా కెమెరాలు ఉండాలని పేర్కొంది. టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు మినహా అన్ని ప్రాంతాల్లో రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్ ఉండాలని సీబీఎస్‌ఈ ఆదేశించింది. 15 రోజుల స్టోరేజ్ బ్యాక్ అప్ ఉండేలా చూసుకోవాలని చెప్పింది. అవసరమైన సంబంధిత అధికారులు 15 రోజుల బ్యాకప్‌ని యాక్సెస్ చేయగలిగేలా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతతో పాటు సర్వైలెన్స్ మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు హిమాన్షు గుప్తా తెలిపారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్‌లో రాజకీయ మార్పు దేనికి.. 11 ఏళ్లు ఏం చేశారని మార్పు కావాలి.. మోడీపై మమత ఫైర్
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?