Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Imran Khan Wins 6 Of 8 Seats In Pakistan By Elections

Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!

Published Date :October 18, 2022 , 9:25 am
By Ramesh Nalam
Imran Khan: ఏడు చోట్ల పోటీ చేశాడు.. ఆరు చోట్ల గెలిచాడు..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Imran Khan: పాకిస్తాన్‌ ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(PTI) సత్తా చాటింది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా 8 చోట్ల PTI గెలిచింది. ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే 7 స్థానాలలో పోటీ చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెంది పాక్ ప్రధాని పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నికలను ఆయన రిఫరెండంగా భావించారు. ఆయన పార్టీ తాజా విజయాలతో పాక్ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించినట్లు తేలిందని PTI అభిప్రాయపడింది. అటు అధికారపక్షంపై ఈ స్థాయిలో విజయం సాధించడం మాములు విషయం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Read Also: Ram Charan: ఇన్‌స్టాగ్రామ్‌లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రికార్డు

కాగా 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా అధికార పక్షం కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. వీటిలో ఆరు నేషనల్ అసెంబ్లీ స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ ప్రావిన్సుల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI విజయం సాధించింది. ఒక వ్యక్తి ఎన్ని స్థానాలలో అయినా పోటీ చేయవచ్చనే వెసులుబాటును ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించుకున్నారు. దీంతో ఆయన ఏకంగా 7 చోట్ల పోటీ చేయడం అరుదైన విషయంగా పలువురు భావిస్తున్నారు. మరోవైపు ఆరో చోట్ల గెలిచినా ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా ప్రాతినిధ్యం వహించరని PTI వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలను నిర్వహించాలని PTI డిమాండ్ చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • elections
  • Imran Khan
  • international news
  • Pakistan
  • pti party

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions