Nigeria: మాజీ ప్రియుడి హత్యకు ప్రియురాలి కుట్ర.. విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి
- మాజీ ప్రియడి హత్యకు ప్రియురాలి కుట్ర
- విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో చాలా మంది యవసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతుంటారు. విడిపోతుంటారు. ఇలా కామన్‌గా జరిగిపోతూ ఉంటాయి. కొందరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. మరికొందరు మనస్పర్థలు వచ్చి మధ్యలోనే విడిపోతుంటారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కొందరైతే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. కసి తీర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటారు. ఇలానే ఓ ప్రియురాలి.. మాజీ ప్రియుడి హత్యకు కుట్ర చేసింది. ఇంకేముంది.. సూప్‌లో విషం కలిపి ఇచ్చింది. ఇదేమీ తెలియని ఆ వ్యక్తి.. తన నలుగురి స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. అది తిన్నకాసేపటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రియురాలి.. మాజీ ప్రియుడికి స్పాట్ పెడితే.. అతడితో పాటు అన్యంపుణ్యం ఎరుగని మరో నలుగురి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
నైజీరియాలోని ఎడో స్టేట్‌లోని ఓ ఇంట్లో సూప్ తాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడు తినాల్సిన సూప్‌లో విషం కలిపింది. ఆమె మాజీ ప్రియుడు తన నలుగురు స్నేహితులతో సూప్‌ను పంచుకున్నాడు. సూప్ తాగి ఐదుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 16 ఏళ్ల ఐషా సులేమాన్‌గా గుర్తించిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు బంధాన్ని తెంచుకున్నందుకే ఆమె ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేల్చారు.
ఇది కూడా చదవండి: TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
స్థానిక పోలీసుల ప్రకారం.. మృతులు ఇమ్మాన్యుయేల్ ఎలోగీ (19), అడా శామ్యూల్ (16), సోదరులు శామ్యూల్, జెఫ్రీ అయెగ్వాలో, నూరుదీన్‌గా గుర్తించారు. ఈ నలుగు ఇమ్మాన్యుయేల్ నివాసంలో చనిపోయారు. వివిధ గదుల్లో శవాలుగా పడి ఉన్నట్లు గుర్తించారు. కొందరు మంచం మీద.. ఇంకొందరు ఇతరులు గదిలో చనిపోయారు. ఇమ్మాన్యుయేల్ తండ్రి ఎలోజీ ఎజెకిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 16ఏళ్ల ఐషా సులేమాన్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!