జీవితంలో చాలా మంది యవసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతుంటారు. విడిపోతుంటారు. ఇలా కామన్‌గా జరుగుపోతూ ఉంటాయి. కొందరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. మరికొందరు మనస్పర్థలు వచ్చి విడిపోతుంటారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కొందరైతే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు.
ప్రేమ ఎంతో మధురం.. ప్రియురాలి మనసు అంత కఠినం.. ఇది టాలీవుడ్ సినిమాలోని పాట. ఓ సినీ కవి కథకు తగ్గట్టుగా రాసి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో ఓ ప్రియురాలు చేసిన పనిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు.
Marriage : కొన్నాళ్ల క్రితం వరకు వారిద్దరు లవర్స్. అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో ఆ అమ్మ తన ఇంట్లో వాళ్లు చూసిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంది. చక చకా పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపంలోకి అడుగుపెట్టారు.
ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్యన పుడుతుందో చెప్పఁడం కష్టం.. అలాగే ఎవరిని నమ్మాలో, లేదో కూడా చెప్పలేకపోతున్నాం.. ఎంతగానో ప్రేమించినవారే నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి, శారీరక వాంఛలు తీర్చుకొని, ఆ సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసి నగ్న వీడియోలను బయటపెడతానని ఆమెను బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. పెనమలూరు మండలం…