Donald Trump : ఎలాన్ మంచోడే.. కానీ.. నేను ఆ పని చేయను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ధనికుడు ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాదారుడయ్యారు. అయితే ఆ తరువాత మొత్తం ట్విట్టర్‌నే కొంటానని ప్రకటించారు. దానికి కోసం కావాల్సిన వ్యూహాలను రచించి.. చివరికి ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చేలా చేశారు. ఎట్టకేలకు ఎలాన్ మస్క్ అనుకున్నట్లు ట్విట్టర్‌ను హస్తగతం చేసుకోబుతున్న వేళ… ఎలాన్ మస్క్ ముందు రిపబ్లికన్లు ఓ కోరికనుంచారు. అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం రద్దు చేసింది.
విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేస్తున్నారని డోనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తొలగించింది. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. అయితే దీనిపై స్పందించిన డోనాల్డ్ ట్రంప్.. ఎలన్ మస్క్ చాలా మంచివారని, అందులో అనుమానం లేదన్నారు. అయితే తాను మాత్రం తిరిగి ట్విట్టర్ ఖాతాను తెరిచేది లేదని స్పష్టం చేశారు ట్రంప్. నేను మాత్రం ట్రుథ్ సోషల్‌లోనే ఉంటానన్నారు.
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజావార్తలు
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!