చైనా కొత్త డిమాండ్ః వూహాన్ ల్యాబ్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి కారణంగా కోట్లాదిమంది జీవనం అస్తవ్యస్తం అయింది. లక్షలాదిమంది మృతి చెందారు. ఈ మహమ్మారికి ప్రధాన కారణం ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం చైనా. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చినట్టు ఇప్పటికే నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ను జీనోమ్ చేసిన, మహమ్మారిపై విసృత పరిశోధనలు చేసినందుకు వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ కు మెడిసిన్ రంగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చైనా డిమాండ్ చేస్తున్నది.
Read: “రాధే శ్యామ్” షూటింగ్ రీస్టార్ట్
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
తాము ఈ వైరస్ గురించి పరిశోధనలు చేసి జీనోమ్‌ను సీక్వెన్స్ చేసి ఉండకుంటే ఇంకా ప్రపంచం ఇబ్బందులు పడేదని చెప్పుకొచ్చింది. వూహాన్ ల్యాబ్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలనే వాదన హాస్యాస్పదంగా ఉందని చైనా వైరాలజీ శాస్త్రవేత్త డా. లీ మెంగ్ యాంగ్ పేర్కొన్నారు. వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందని చెప్పిన వారిలో ఈయన కూడా ఒకరు. ఇక చైనా డిమాండ్‌పై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వస్తున్నాయి. ప్రపంచాన్ని, ప్రజల జీవితాలను నాశనం చేయడానికి వూహాన్ ల్యాబ్ ఎంతగానో కృషిచేసిందని, ప్రజల జీవితాలను నాశనం చేసినందుకు వూహాన్ ల్యాబ్‌కు తప్పకుండా నోబెల్ ఇవ్వాలని, అలానే, ప్రపంచంలో మారణకాండ సృష్టిస్తున్న ఐసిస్‌కు కూడా శాంతి బహుమతి ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!