కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ విధంగా అతలాకుతలం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి కారణంగా కోట్లాదిమంది జీవనం అస్తవ్యస్తం అయింది. లక్షలాదిమంది మృతి చెందారు. ఈ మహమ్మారికి ప్రధాన కారణం ఎవరు అంటే ఠక్కున వచ్చే సమాధానం చైనా. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చినట్టు ఇప్పటికే నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ను జీనోమ్ చేసిన, మహమ్మారిపై విసృత పరిశోధనలు చేసినందుకు వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ కు…