Russia-Ukraine: శాంతి ఒప్పందంపై అమెరికా సంచలన ప్రకటన
- శాంతి ఒప్పందంపై అమెరికా సంచలన నిర్ణయం
- మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వేదికగా పలుమార్లు రష్యా-అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూడా ట్రంప్ ఫోన్‌లో సంభాషించారు. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే వైమానిక దాడులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా పామ్ సండే రోజున కూడా రష్యా భీకరదాడులు చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఎలాన్ మస్క్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ముచ్చటెందంటే!
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
తాజాగా ఇదే అంశంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే బ్రోకర్ ప్రయత్నాలు విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ ట్రంప్ శాంతి ఒప్పందంపై ఆసక్తి కలిగి ఉన్నారని.. కాకపోతే ఆయనకు ఇతర ప్రాధాన్యతలు చాలా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: తెలంగాణలో మజ్లిస్ జండా ఎగురేయాలని అనుకుంటుంది.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
పారిస్‌లో యూరోపియన్, ఉక్రెయిన్ నాయకులతో రుబియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రూబియా ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందంపై ఆసక్తి ఉన్నప్పటికీ ట్రంప్‌కు ఇతర ప్రాధాన్యతలు ఉన్నందున ఆ ప్రయత్నాలు ఆపేస్తామని రూబియో శుక్రవారం పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Jagamerigina Satyam : జగమెరిగిన సత్యం రివ్యూ
- Tags
- america
- Broker
- Peace Deal
- Putin
- Russia
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?