Viral: గాల్లో విమానం… చక్కెర్లు కొట్టిన గుర్రం.. క్షమాపణలు చెప్పిన ఎయిర్ లైన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: సాధారణంగా మనం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి జంతువులను రవాణా చేస్తుంటాము. అందుకు వీలైతే రోడ్డు మార్గాన్ని, లేకుంటే సముద్ర మార్గాన్ని, కొన్ని సందర్భాలలో వాయు మార్గాన్ని కూడా వినియోస్తుంటాం. అయితే రోడ్డు, నీటి మార్గంలో జంతువులను రవాణా చేయడం కొంచం సువుగానే ఉంటుంది. కానీ విమానంలో జంతువులను రవాణా చేసే సందర్భం లో చిన్న తేడా జరిగిన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇలా విమానంలో బోనుల్లో ఉంచిన జంతువులు బోను నుండి బయటకు వచ్చి కలకలం సృష్టించ్చిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా మరోసారి వెలుగు చూసింది. ఈ ఘటన ఎయిర్ అట్లాంటా ఐస్‌లాండిక్ కు చెందిన బోయింగ్ విమానంలో చోటుచేసుకుంది.
Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
Also Read
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
వివరాలలోకి వెళ్తే.. ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. కాగా దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేసేందుకు విమానంలో ఓ బోనులో ఉంచారు.అయితే విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత బోను నుంచి గుర్రం తప్పించుకుని బయటకు వచ్చింది. యథేచ్ఛగా విమానం లోపలే అటు ఇటు తిరగడం మొదలు పెట్టింది. దీనితో ఒక్కసారిగా విమానంలో ప్రయాణికులతో పాటుగా సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. ఈ నేపథ్యంలో సిబ్బంది హుటాహుటీన గుర్రం బయటకు వచ్చిన విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
Read also:Kishan Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు..
ఈ నేపథ్యంలో సంస్థ మాట్లాడుతూ.. గుర్రం బోను నుండి బయటకు రావడం వల్ల టెన్షన్ పడ్డామని.. విమానం బరువు ఎక్కువగా ఉండడంతో 20 టన్నుల ఇంధనాన్ని అట్లాంటిక్ సముద్రంలో డంప్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అలానే గుర్రం కారణంగా న్యూయార్క్ లో అత్యవసరంగా విమానం ల్యాండ్ చేశామని.. అనంతరం విమానాశ్రయ సిబ్బంది గుర్రాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారని . ఈ క్రమంలోనే గుర్రానికి గాయాలైయ్యాయని తెలిపారు. దీంతో విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!