భువనేశ్వర్-ఢిల్లీ విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, విండ్ షీల్డ్ దెబ్బతినడంతో బుధవారం బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈరోజు ఒడిశాలోని అనేక ప్రాంతాలను తాకిన వడగండ్ల వానలో విమానం విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడ్డాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. విండ్ షీల్డ్ కాకుండా., విమాన నిర్మాణంలోని మరికొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. విమానం మధ్యాహ్నం 1:45…
ఇటీవల న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే నుంచి బెల్జియం కు బోయింగ్ 747 విమానం బయలుదేరింది. కాగా దానిలో ఒక గుర్రాన్ని కూడా రవాణా చేసేందుకు విమానంలో ఓ బోనులో ఉంచారు.
Viral: విమానం నడపడం పిల్లల ఆట కాదు. ఇందులో ఉన్న రిస్క్ మొత్తం, మరే ఇతర పనిలోనూ ఉండదు. వందలాది మంది ప్రయాణికుల జీవితాలు ఒక్క పైలట్‌పైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే చిన్న పొరపాటు జరిగినా వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఉండదు.
విదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ఎప్పుడూ విమానంలోనే వెళ్తుంటారు. వేల కిలోమీటర్ల ప్రయాణం విమానంలో కొన్ని గంటల్లో పూర్తవుతుంది. దేశంలో కూడా, ప్రజలు సుదూర ప్రయాణాలకు విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
మానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో నడుస్తాయి. దీనిని విమాన ఇంధనమని పిలుస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరగడంతో వంట నూనెల పేరు వింటేనే జనం జంకే పరిస్థితి. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది.
Airplane Stuck Under Bridge: విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం ఏంటి.. అసలు విమానం రోడ్డుపై ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా.. నిజమండి బాబు... విమానం రోడ్డు పై ప్రయాణిస్తూ ఉన్నట్లుండి ఓ బ్రిడ్జీ కింద ఇరుక్కుపోయింది.