Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతుందని కొన్ని ఘటనలు చేస్తూ స్పష్టంగా అర్థమవుతోంది.. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. చివరకు తోబుట్టువలను చెరపట్టే దుర్మార్గపు ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. అంతేకాదు.. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మృగాళ్లలా మారిపోతున్నారు.. పసికూనలు అనికూడా చూడకుండా వారి జీవితాలను చిదిమేస్తున్నారు.. తాజాగా, వరంగల్‌లో వెలుగుచూసిన ఘటన వీడు తండ్రా? మృగమా? అసలు మనిషేనా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది.
Read Also: Gudivada Amarnath: జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలపడం ఖాయం
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
వరంగల్ సిటీలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఓ దుర్మార్గుడు.. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరి ప్రసాద్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. మద్యం మత్తులో నాలుగేళ్ల కూతురిపై దారుణానికి ఒడిగట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండడంతో… చిన్న పాపపై తండ్రి చర్యను గమనించిన పెద్ద కూతురు.. ఆ దారుణాన్ని చూసి కేకలు వేసింది.. వెంటనే తల్లి వచ్చి.. మృగాడిలా మారిన తన భర్తను అడ్డుకుంది.. ఇక, ఆ తర్థా స్థానిక మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!