రోజురోజుకు మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతుందని కొన్ని ఘటనలు చేస్తూ స్పష్టంగా అర్థమవుతోంది.. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. చివరకు తోబుట్టువలను చెరపట్టే దుర్మార్గపు ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. అంతేకాదు.. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా మృగాళ్లలా మారిపోతున్నారు.. పసికూనలు అనికూడా చూడకుండా వారి జీవితాలను చిదిమేస్తున్నారు.. తాజాగా, వరంగల్‌లో వెలుగుచూసిన ఘటన వీడు తండ్రా? మృగమా? అసలు మనిషేనా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. Read…