Extramarital Affair: భర్త ఇంట్లో ఉండగానే.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
karnataka Woman Attack On Husband With Help Of Lover For Extramarital Affair: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కుటుంబ విలువలను లెక్క చేయకుండా ప్రియుడితో పారిపోవడమో.. అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భర్తలపై దాడులు చేయించడమో లేదా హత్యలు చేయడమో వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఓ భార్య కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. పరాయి మగాడితో పెట్టుకున్న ఎఫైర్‌ని మానుకోవాలని మందలించిన పాపానికి.. ప్రియుడ్ని ఇంటికి పిలిపించి మరీ భర్తపై దాడి చేసింది ఓ భార్య. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
CV Anand: తస్మాత్ జాగ్రత్త.. టెలిగ్రామ్, వాట్సాప్‌ల ద్వారా పెట్టుబడి మోసాలు!
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
సింగారపేట సమీపంలోని కోనార్‌కొటాయ్ గ్రామంలో ఇళంసూర్యన్ (47) అనే వ్యక్తి తన భార్య పరిమళ(43)తో కలిసి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సజావుగానే సాగింది కానీ, ఒక వ్యక్తి ఎంట్రీతో వీరి దాంపత్య జీవితం పటాపంచలైంది. కొన్నాళ్ల క్రితం పరిమళకు లక్ష్మీకాంత్ (42) అనే వ్యక్తితో పరిచయం అవ్వగా, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల వరకు వీళ్లు తమ రాసలీలల్ని గుట్టుగానే సాగించారు. అయితే.. ఈమధ్య భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన ఇళంసూర్యన్.. ఆమెపై ఓ కన్నేసి ఉంచాడు. ఈ క్రమంలోనే పరిమళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందన్న విషయం అతనికి తెలిసింది. దీంతో.. అతనికి దూరంగా ఉండాలని అతడు భార్యను మందలించాడు.
Extramarital Affair: చెన్నైలో దారుణం..మహిళ ప్రాణం తీసిన అక్రమ సంబంధం..
అయినా పరిమళలో మార్పు రాలేదు. లక్ష్మీకాంత్‌తో తరచూ కలవడం మొదలుపెట్టాడు. ఇక భర్త సహించలేక, అతనితో మరోసారి కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో కోపాద్రిక్తుడైన భార్య.. అడ్డుగా ఉన్న భర్తని అంతమొందించాలని నిర్ణయించుకుంది. భర్త బెడ్రూంలో ఉన్నప్పుడు.. తన ప్రియుడు లక్ష్మీకాంత్‌కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అతడు రాగానే.. ఇద్దరు కలిసి ఇళంసూర్యన్‌పై వేటకొడవలితో దాడి చేశారు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు రంగంలోకి దిగి పరిమళ, ఆమె ప్రియుడు లక్ష్మీకాంత్‌లను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!