Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌ను చంపిన ప్రియుడు..
- నీకు కాబోయే భార్యను చంపేశా అని వరుడికి ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ex-Girlfriend Murder: మహారాష్ట్ర నాసిక్‌లో దారుణం జరిగింది. మాజీ ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తి, ఆమెకు కాబోయే భర్తకు ఫోన్ చేసి ‘‘చంపేశాను’’ అని చెప్పాడు. తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే కోపంలో నిందితుడు ఈ దారుణ చర్యకు ఒడిగట్టాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నాసిక్‌లోని ఇందిరా నగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు సహిల్ లవహరే, మృతురాలు వైష్ణవి గతంలో ప్రేమించుకున్నారు. అయితే, ఇటీవల వైష్ణవి మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోపం పెంచుకున్న సహిత్, వైష్ణవిని కలిశాడు. ఇద్దరి మధ్య అరగంట పాటు వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో వైష్ణవి తనకు కాబోయే భర్తకు ఫోన్ చేసి, ‘‘సహిల్ ఇక్కడ ఉన్నాడు, వెంటనే రండి’’ అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరి మధ్య గొడవను 22 నిమిషాల పాటు వైష్ణవికి కాబోయే భర్త ఫోన్లో విన్నాడు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో సహిల్, వైష్ణవిపై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వైష్ణవి అక్కడిక్కడే మరణించింది. అనంతరం కాబోయే భర్తకు ఫోన్ చేసి ‘‘వైష్ణవి పని అయిపోయింది’’ అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో నిందితుడు సహిల్ చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. వైష్ణవి అమరావతి జిల్లాకు చెందిన యువతి కాగా, సహిల్ యవత్మాల్ జిల్లా ఉమర్‌ఖేడ్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!