ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ లో ఓ యువకుడు భార్య కొట్టిందన్న ఆవేశంలో బావిలోకి దూకాడు. రెండు గంటలపాటు అక్కడే కూర్చున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో ఆ యువకుడిని రక్షించారు. తన భార్య తనను కొట్టిందని, ఆమెతో తనకు గొడవ జరిగిందని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. దీంతో తాను బావిలో దూకానని చెప్పుకొచ్చాడు. Read Also:Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన అసోహా…
Wife and Husband: ఢిల్లీలో ఓ మహిళ, తన భర్తపై దారుణమైన దాడికి పాల్పడింది. దినేష్ అనే వ్యక్తి తన మదన్‌గీర్ ఇంట్లో నిద్రిస్తుండగా, అతడి భార్య మరిగే నూనె, కారం పొడితో దాడి చేసింది. అక్టోబర్ 3న ఈ దాడి జరిగింది. 28 ఏళ్ల దినేష్ తీవ్రంగా కాలిన గాయాలపాలైన తర్వాత, సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిపై స్థానిక అంబేద్కర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్…
ఈ కాలంలో సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడంలేదు. కొంతమంది భార్యలు తాగుబోతు అన్న కారణంతోనో, మరో వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగానో భర్తలను హతమారుస్తుంటే మరికొందరు దాడులు చేస్తున్నారు. కొంతమంది అనుమానంతో.. అదనపు కట్నం కోసం వేధించడం వంటివి చేస్తున్నారు. గత రెండ్రోజుల క్రితం నడి రోడ్డుపై భర్తను.. ఓ భార్య పొట్టు పొట్టు కొట్టింది. అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ భార్య విడాకుల విషయంలో కోర్టుకు హాజరై…