Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Love Tragedy: కృష్ణా జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన ప్రేమ ఒక యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నం గొడుగు పేటకు చెందిన ఓ యువతి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం ప్రకారం, సదరు యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే, అతని చేత మోసపోయినట్లు భావించిన యవతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ స్పందన ప్రాణాలు విడిచింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇనుగుదురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, భావోద్వేగాలకు లోనవకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
Read Also: Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..
Also Read
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!