Twitter: ట్విట్టర్ బోర్డు కీలక తీర్మానం.. ఇక, ఆయన చేతికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ డైరెక్టర్ల బోర్డు కీలక తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.. టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ కు 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్‌కు అప్పగించేందుకు తీర్మానం చేసింది.. ట్విట్టర్ సంస్థ ఉద్యోగులతో గత వారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆ సంస్థను టేకోవర్ చేయడానికి తాను ఆసక్తితో ఉన్నట్లు ఎలన్‌మస్క్ వెల్లడించిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు బోర్డు ఏకగ్రీవంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, బిలియనీర్ మరియు టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు కంపెనీ యొక్క ప్రతిపాదిత 44 బిలియన్ల డాలర్లకు విక్రయాన్ని వాటాదారులు ఆమోదించాలని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
అయితే, ట్విట్టర్ షేర్లు అతని ఆఫర్ ధర కంటే చాలా తక్కువగా ఉన్నాయి.. మంగళవారం స్టాక్‌మార్కెట్లు ప్రారంభమైన గంటకు ముందు షేర్లు దాదాపు 3 శాతం పెరిగి 38.98 డాలర్లకు చేరుకున్నాయి, అయితే, మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల కంటే ట్విట్టర్ షేర్ విలువ తక్కువగానే ఉంది.. కంపెనీ స్టాక్ చివరిసారిగా ఏప్రిల్ 5న ఆ స్థాయికి చేరుకుంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌తో మంగళవారం పెట్టుబడిదారులకు లిట్టర్‌ను వివరిస్తూ, ట్విట్టర్ యొక్క డైరెక్టర్ల బోర్డు విలీన ఒప్పందాన్ని ఆమోదించడానికి మీరు ఓటు వేయాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తున్నట్టు తెలిపింది. డీల్ ఇప్పుడు ముగిస్తే, కంపెనీలోని పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు 15.22 డాలర్ల లాభాన్ని పొందుతారని తెలిపారు.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!