బిలియనీర్ మరియు టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు కంపెనీ యొక్క ప్రతిపాదిత 44 బిలియన్ల డాలర్లకు విక్రయాన్ని వాటాదారులు ఆమోదించాలని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన ఆయన.. ఇక, ట్విట్టర్ యాజమాన్య బోర్డులో చేరడం ఖాయమని అంతా భావించారు.. కానీ, ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు ఎలాన్ మాస్క్.. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకటించారు.. ట్విట్టర్‌లో ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు 9.2 శాతం వాటా ఉంది… ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డార్సీ వాటాల కంటే కూడా…