Layoffs: ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్ కంపెనీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Layoffs: ఏడాదిన్న కాలంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేస్తూనే ఉన్నాయి. ఈ లేఆఫ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పురోగతిలో అస్థిరత కారణంగా పలు కంపెనీలు వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగుల్ని టెక్ కంపెనీలు తీసేశాయి. layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం, సాంకేతిక రంగంలోని 50 కంపెనీల నుండి 21,473 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి.
Read Also: Karnataka Sex Scandal: సెక్స్ వీడియో కేసులో ముందస్తు బెయిల్ కోసం హెచ్‌డీ రేవణ్ణ పిటిషన్..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని తలకిందులుగా చేయడం ఈ ఉద్యోగులు తొలగింపు జరుగుతూనే ఉంది. 2024లో కూడా పలు కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ ఏడాది కనీసం 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగాలను నుంచి తీసేశాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి, ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 తొలగింపులతో సహా మార్చిలో 37 కంపెనీలు 7,403 ఉద్యోగులను విడిచిపెట్టింది. మార్చి నెలలో ఉద్యోగుల తొలగింపు స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఏప్రిల్ నెలలో పెరిగింది.
ఆపిల్ ఇటీవల తన 614 మంది ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్ వివిధ టీముల్లో ఉద్యోగుల్ని తొలగించింది. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది మందిని తగ్గించింది. ఇంటెల్ 62 మంది, బైజూస్ 500 మంది ఉద్యోగుల్ని తీసేసింది. టెస్లా ఎలక్ట్రిక్ మోటార్ కంపెనీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల్ని వదులుకోవాల్సి వచ్చింది. ఓలా క్యాబ్స్ 200 మందిని, హెల్తీఫై 150 మందిని, వర్ల్‌పూల్ 1000 మందిని, టేక్ టూ ఇంటరాక్ట్ 5 శాతం మంది, టెలినార్ 100 మంది ఉద్యోగులను తీసేశాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!