Layoffs: ఏడాదిన్న కాలంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేస్తూనే ఉన్నాయి. ఈ లేఆఫ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పురోగతిలో అస్థిరత కారణంగా పలు కంపెనీలు వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి.
Oracle: ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్ షేర్లు దాదాపు 14 శాతం క్షీణతతో ముగిశాయి. 21 ఏళ్ల తర్వాత కంపెనీ షేర్లలో అతిపెద్ద క్షీణత కనిపించింది. కంపెనీ ఆదాయంలో క్షీణత, రాబోయే నెలల్లో ఆదాయంలో ఆశించిన దానికంటే తక్కువ వృద్ధి స్టాక్ తగ్గడానికి దారితీసింది.
Byju’s Layoffs: భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ తదుపరి రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. దీని వల్ల 500 నుంచి 1000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
వరంగల్ నగరంలో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనుంది ఐటి దిగ్గజం జెన్పాక్ట్. తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్ ఫాక్ట్ రానుంది. మంత్రి కేటీఆర్‌ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్ ఫాక్ట్ ప్రతినిధి బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి…