Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News It Companies Offers Extra Benefits To Employees Who Is Work From Offices

IT Companies: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆఫీసులకు వచ్చి పనిచేస్తే అదనపు జీతం

Published Date :August 27, 2022 , 1:22 pm
By Ramesh Nalam
IT Companies: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆఫీసులకు వచ్చి పనిచేస్తే అదనపు జీతం
  • Follow Us :
  • google news
  • dailyhunt

IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో వేరియబుల్ పే చెల్లించడం, వినోద, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాయి. దీంతో క్రమంగా ఆఫీసులకొచ్చే సిబ్బంది సంఖ్య 40 శాతానికి చేరిందని సమాచారం.

Read Also: Anasuya: ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనున్న ప్రముఖ యాంకర్

మరోవైపు ఐటీ పరిశ్రమలో సిబ్బంది వలసల రేటు 15 నుంచి 20 శాతంగా నమోదైంది. నిపుణులకు డిమాండ్ అధికంగా ఉండటంతో మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీకి మారడం గత ఏడాదిన్నర కాలంగా అధికమైంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లభిస్తుండటంతో కంపెనీలు నిపుణులను నియమించుకునేందుకు ఎంత ప్యాకేజీలు ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. అటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మూడు నుంచి 5 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. కాస్త అనుభవం రాగానే ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం అయ్యేందుకు ఆఫీసుకు పిలిపిస్తున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. అటు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల పలు కంపెనీలకు బిల్డింగ్ అద్దె, విద్యుత్, రవాణా, ఇంటర్నెట్ ఖర్చులు, ఇతర వ్యయాలు తగ్గాయి. ఈ మేరకు పలు కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business news
  • extra salary
  • IT Companies
  • IT employees
  • Work From Home

తాజావార్తలు

  • Dhurandhar 2 : ధురంధర్ 2.. 2వేల కోట్లు మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు

  • Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

  • COP33 Climate Summit 2028: COP33 వాతావరణ సదస్సు.. ఆతిథ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న భారత్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions