కొద్ది రోజులుగా బంగారు, వెండి ధరలు పసిడి ప్రియులకు చుక్కలు చూపించాయి. రోజు రోజుకు పెరుగుతూ ప్రజలకు ఝలక్ ఇచ్చాయి. అయితే.. నేడు బంగారం, వెండ ధరలు కొద్దిగా తగ్గి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినట్టైంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు కాస్త ఊరట నిచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇక హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.53,200గా ఉంది. కిలో వెండి ధర రూ.58,130 వద్ద కొనసాగుతోంది. అయితే ఏపీలోని విజయవాడలో..10 గ్రాముల పసిడి ధర రూ.53,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,130గా ఉంది. ఇక వైజాగ్ లో.. 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,130 వద్ద కొనసాగుతోంది. అయితే.. ప్రొద్దుటూర్: పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉండగా..కేజీ వెండి ధర రూ.58,130 వద్ద కొనసాగుతుండగా.. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం 1,768 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 19.15 డాలర్లుగా ఉంది.
YCP : ఆ మాజీ మంత్రిని సొంత వాళ్ళే సైడ్ నుంచి కుమ్మెస్తున్నారా..?