EPFO ELI Scheme: మీకు పీఎఫ్ ఖాతా ఉందా?.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే నష్టపోతారు?
- పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు
- UAN ని యాక్టివేట్ చేయని, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని సభ్యులకు భారీ ఊరట
- యూఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15, 2025 వరకు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. వెంటనే ఆ పనిచేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పొడిగించింది.
Also Read:IND vs PAK: పాకిస్తాన్ ఓటమి.. మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ
Also Read
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
కాబట్టి UAN ని యాక్టివేట్ చేయని, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని సభ్యులకు భారీ ఊరట లభించినట్లైంది. UAN యాక్టివ్‌గా లేని, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని సభ్యులు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇనిషియేటివ్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. ELI పథకం ప్రయోజనాన్ని పొందడానికి, సభ్యులు UAN ని యాక్టివేట్ చేసుకోవడం, బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి. యూఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15, 2025 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Also Read:Pedakakani: పెదకాకానిలో విషాదం.. గోశాల దగ్గర కరెంట్ షాక్‌తో నలుగురు మృతి..!
కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రోత్సాహాలు కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ELI) తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి, EPFO మెంబర్ పోర్టల్‌ని సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు.
- Tags
- ELI benefits
- ELI Scheme
- epfo
- pf
- UAN
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!