Home
Uan
Uan News
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. భారీ సిస్టమ్ అప్‌గ్రేడేషన్, డేటాబేస్ సమీకరణ పనుల నేపథ్యంలో తమ ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్ పోర్టల్‌ను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. -
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ, యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులకు మరింత సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు EPFO ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు తమ UANను ఇంటి నుంచే సులభంగా జనరేట్ చేసుకోవడంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్ర ప్రభుత్వ UMANG (Unified Mobile Application… -
UAN Number: యూఏఎన్ (UAN) నెంబర్ మర్చిపోయారా? ఒక్క ఎస్ఎంఎస్ తో ఇలా తిరిగి పొందండి!
UAN Number: యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) అనేది ప్రతి ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాకు ప్రత్యేకంగా కేటాయించే 12 అంకెల గుర్తింపు సంఖ్య. ఉద్యోగి జీతం నుండి ప్రతి నెలా కొంత డబ్బు PF ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఈ UAN నెంబర్ ద్వారా మీ PF ఖాతాకు సంబంధించిన వివిధ సేవలను వినియోగించుకోవచ్చు. మీ EPF బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా, మొబైల్ నెంబర్ మార్చాలన్నా UAN అవసరం అవుతుంది. కానీ, కొన్నిసార్లు… -
EPFO ELI Scheme: మీకు పీఎఫ్ ఖాతా ఉందా?.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే నష్టపోతారు?
సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. వెంటనే ఆ పనిచేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్… -
PF And Aadhaar Link: మరోమారు అవకాశమిచ్చిన EPFO.. పిఎఫ్ ఖాతాతో ఆధార్ లింక్ చేయాల్సిందే
PF And Aadhaar Link: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. దీని కోసం, వారు ఇప్పుడు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15 లోపు ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30 గా ఉండేది. కానీ, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సమయంలోపల పూర్తి చేయలేక పోయారు. దాంతో EPFO… -
EPFO: ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఆ పని చేయకుంటే పీఎఫ్ బెనిఫిట్స్ ఆగిపోతాయి
EPFO: దాదాపు ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉండి ఉంటుంది. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ఉద్యోగి వేతనం నుండి 12 శాతం కట్ అవుతూ.. పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగి పని చేసుకున్న కంపెనీ కూడా 12% జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తనికి 8 శాతానికి పైగా ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ లోకి వెళుతుంది. అలాగే మరో మూడు… -
UAN Number: యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN)ను మరిచిపోయారా.? ఇలా తెలుసుకోండి..
Recover UAN Number: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లోని సభ్యులకు UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కచ్చితంగా అవసరం. ఇది పాస్‌బుక్ లను విలీనం చేయడం, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం లాంటి వాటిని చాలా సులభతరం చేస్తుంది. అయితే ఈ UAN తెలియకపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది లేకుండా EPFO ఖాతాను యాక్సెస్ చేయలేరు. కాబట్టి UANని కనుగొనడానికి చాలా సులభమైన మార్గాన్ని చూద్దాం. తద్వారా మీరు మీ UAN అవసరమైనప్పుడు…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!