సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. �