Swiggy sales: కండోమ్స్ సేల్స్‌లో బెంగళూరు టాప్
- కండోమ్స్ సేల్స్‌లో బెంగళూరు టాప్
- తర్వాత స్థానంలో ఢిల్లీ, హైదరాబాద్
- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదికలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో టాప్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆర్థికంగా ప్రపంచంలో మెరుగైన స్థానంలో ఉంది. ఇక దేశంలో ఆయా ప్రధాన నగరాలు ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో దూసుకుపోతున్నాయి. ఇందులో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహా నగరాలు ఉన్నాయి. ఇక బెంగళూరు విషయానికి వస్తే.. ఐటీ రంగానికి మంచి పేరే ఉంది. బెంగళూరును టెక్ సిటీగా పిలుస్తారు. అలాంటి బెంగళూరు పేరు మరో విషయంలో మార్మోగుతోంది.
కండోమ్స్ అమ్మకాల్లో బెంగళూరు టాప్‌లో ఉందని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య అత్యంత రహస్యంగా కండోమ్స్ సేల్ అవుతున్నాయని తెలిపింది. అటు తర్వాత స్థానంలో ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఉన్నట్లుగా పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత ఎక్కువగా కండోమ్‌లే కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపింది. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇవే ఎక్కువగా కొంటున్నట్లుగా వెల్లడించింది. 140 ఆర్డర్స్‌లో ఒక సెక్స్ వెల్నెస్ ఐటెమ్ ఉంటుందని తెలిపింది. బెంగళూరు వాసులు కండోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదికలో తెలిపింది.
Also Read
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ఆన్‌లైన్ షాపింగ్‌లో కిరాణా సామాగ్రితో పాటు నిత్యవసర వస్తువులను వేగంగా డెలివరీ చేస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 10 గంటల తర్వాత కండోమ్స్‌తో పాటు మసాలా ఫ్లేవర్స్ చిప్స్, కుర్కురే, ఫ్లేవర్డ్ కండోమ్‌లు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ రహస్య వస్తువులున్నీ బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లోనే ఎక్కువగా సేల్ అవుతున్నాయని తెలిపింది.
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!