Maruti Suzuki: ఈ కారుపై భారీ డిస్కౌంట్.. రూ.లక్ష ఆదా చేసుకోవచ్చు..!
- దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్
- ఈ కారుపై బంపర్ డిస్కౌంట్
- 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై..
- రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు. న్యూస్ వెబ్సైట్ ఆటోకార్ ఇండియాలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ఈ ఆఫర్ ఫ్రాంటెక్స్ యొక్క టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఇందులో రూ. 43,000 విలువైన వెలాసిటీ కిట్ యాక్సెసరీ ప్యాకేజీ కూడా ఉంది. కాగా.. గత నెలలో 21,461 యూనిట్లను అమ్మడం ద్వారా ఫ్రాంకాక్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.
Read Also: NTR -Nelson: ఎన్టీఆర్ -నెల్సన్ సినిమా టైటిల్ ఇదే!
Also Read
- Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్‌తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
- Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్‌తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
- 150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
- 370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
పవర్‌ట్రెయిన్:
మారుతి సుజుకి ఫ్రాంక్స్ 2 ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 100bhp శక్తిని, 148Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది గరిష్టంగా 90bhp శక్తిని, 113Nm గరిష్ట టార్క్‌ను ప్రొడక్ట్ చేయగలదు. అంతేకాకుండా.. ఈ కారులో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Read Also: Dilruba : పవన్ ఇమేజ్ ను బాగా వాడేస్తున్న కిరణ్ అబ్బవరం..
ఫీచర్లు&ధర:
ఈ కారు క్యాబిన్లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందించారు. అంతేకాకుండా.. భద్రత కోసం SUVలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కలిగి ఉంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రంట్క్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ. 7.52 లక్షల నుండి రూ. 13.04 లక్షల వరకు ఉంది.
తాజావార్తలు
-
GTA 5 to GTA 6: GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్‌లో వచ్చిన మార్పులపై పీఎం మోడీ పోస్ట్!
-
Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. ‘ఏవోటీ’తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
-
Drug Racket: DRI మెరుపు దాడులు.. రూ.700 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
-
Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడుంది? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారింది?
-
NZ vs IND 1st Test: నికోల్స్ సెంచరీ, ఫిలిప్స్ విధ్వంసం.. 70కే 5 వికెట్స్ కోల్పోయినా కివీస్‌దే పైచేయి!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!