దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.
Flipkart Big Saving Days sale, Flipkart, Big Saving Days sale, discount offers, phones, iPhone 13, Samsung Galaxy F23, Poco X5, Flipkart Big Saving Days
ఐఫోన్ల కోసం చూస్తున్నారు.. ఐఫోన్లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? ఇదే మంచి తరుణం.. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేస్ సేల్స్ ప్రకటించింది.. ఈ సేలో ఇండియాలో లభ్య మవుతున్న ఐఫోన్లపై అదరిపోయే ఆఫర్లను అం దిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13 మరియు మరిన్నింటిపై డిస్కౌంట్ ఆఫర్‌లు ప్రకటించింది.. నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొంది.. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్‌లు…