Sharia law: అమెరికా చట్టసభ సభ్యుడు రెప్ చిప్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ హౌజ్ ఫ్లోర్లో మాట్లాడుతూ..అమెరికన్ సమాజంపై ‘‘షరియా చట్టాన్ని’’ విధించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ రేపు చార్జిషీట్ దాఖలు చేయనుంది.
Amit Shah: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు రామ మందిరానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.
Sam Pitroda: కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ తన పదవకి రాజీనామా చేశారు. ఆయన చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు భారతదేశం వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
PM Modi: కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Shocking Study: ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఉంది. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా ఒక కారు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.