Rahul Gandhi: ఇండోర్‌లో అతిసార బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ
- ఇండోర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన
- అతిసార బాధిత కుటుంబాలకు పరామర్శ
- ఇటీవల కలుషిత నీరు కారణంగా పలువురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇండోర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల భగీరథపురలో కలుషిత నీరు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇది కూడా చదవండి: Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!
Also Read
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం రాహుల్ గాంధీ భగీరథపురంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాంధీ బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలుషిత నీరు కారణంగా చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తు్న్నారు.
ఇక రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందుస్తు చర్యగా పోలీసులు మోహరించారు. అంతకముందు ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు.
#WATCH | Indore, MP | Accompanied by the families of victims of water contamination in Bhagirathpura, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "I just met the affected people… It was said that they would give the country smart cities. This is a new model of a smart city… pic.twitter.com/uf6G3psle2
— ANI (@ANI) January 17, 2026
नेता विपक्ष श्री @RahulGandhi आज इंदौर में दूषित जल से पीड़ित मरीजों और प्रभावित परिवारों से मुलाकात करेंगे। वे दिल्ली से इंदौर के लिए रवाना हो चुके हैं! @Mehboobp1 @JayVermaINC @ShuklaAkhilesh_ @SukhpalKhaira @kisanCongress_ pic.twitter.com/X5yXFzaKVe
— Inderjeet(किसान)🇮🇳 (@indergupta007) January 17, 2026
#WATCH | Indore, Madhya Pradesh: Security heightened in Indore's Bhagirathpura ahead of Leader of Opposition in Lok Sabha and Congress MP Rahul Gandhi's visit.
Rahul Gandhi will meet the families of the victims of water contamination. pic.twitter.com/S6XAtgFPoV
— ANI (@ANI) January 17, 2026
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!