Devendra Fadnavis: బీజేపీ పరాజయానికి బాధ్యత నాదే.. డిప్యూటీ సీఎంకు పదవికి రాజీనామా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి వరసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘటతను సాధించిన రెండో ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించారు. మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి 292 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 స్థానాలు సాధించింది.
Read Also: AP MLA’s: ఏపీలో మెజారిటీ వారీగా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. టాప్ 3లో నారా లోకేష్!
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
అయితే, ఆ బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు దెబ్బతీశాయి. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా చేరుకోలేకపోయింది. మహారాష్ట్రలోని 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలంల 09 స్థానాలు మాత్రమే గెలిచింది. మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, అజిత్ పవార్ ఎన్సీపీ కేవలం 01 స్థానానికి మాత్రమే పరిమితమైంది. 28 సీట్లలో బీజేపీ పోటీ చేస్తే కేవలం 09 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం ఆ పార్టీని తీవ్రంగా నష్టపరిచింది. మొత్తంగా చూస్తే ఇండియా కూటమి 29 సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ ఏకంగా 13 సీట్లను కైవసం చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన 09, శరద్ పవార్ ఎన్సీపీ 07 సీట్లను సాధించింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి తనదే బాధ్యత అని రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సీట్లు తగ్గిపోయాయని, ఈ ఘోర పరాజయానికి బాధ్యత తనదే అని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని, ఏ లోటు ఉన్న దాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, కొత్త వ్యూహాలను సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ప్రభుత్వ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ హైకమాండ్‌ని కోరుతానని, తద్వారా పార్టీ కోసం రానున్న రోజుల్లో కష్టపడుతానని చెప్పారు.
#WATCH | Mumbai: Maharashtra Deputy CM Devendra Fadnavis says, "…This debacle that happened in Maharashtra, our seats have reduced, the entire responsibility for this is mine. I accept this responsibility and will try to fulfill whatever is lacking. I am not a person who will… pic.twitter.com/ypJzTTXHf4
— ANI (@ANI) June 5, 2024
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!