Delhi: మరోసారి ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు, బీజేపీ అనుకున్న విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 543 ఎంపీ సీట్లకు గానూ 2014, 2019లో బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ మార్క్ 272ని దాటింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం, ఎన్డీయే కూటమి 290-300 మధ్యలో పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్ ఈ సారి ఆ పార్టీని దెబ్బతీసింది. ఈ రాష్ట్రంలో 80 సీట్లలో బీజేపీ 34 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 45 సీట్లను సాధించింది.
ఇదిలా ఉంటే ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీ కాపాడాయి. మరోవైపు బీజేపీకి కంచుకోటగా ఉన్న ఢిల్లీని మరోసారి క్లీన్ స్వీప్ చేసింది. గత రెండు పర్యాయాలుగా బీజేపీ ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలను గెలుచుకుంటూ వస్తోంది. ఈ సారి కూడా కాషాయ పార్టీ మరోసారి పునరావృతం చేసింది. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ రెండూ కలిసి పోటీ చేసినప్పటికీ అక్కడ విజయం సాధించలేదు. ముఖ్యంగా లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు వచ్చి ప్రచారం చేసినప్పటీ, తాను మళ్లీ జైలుకు వెళ్లొద్దంటే ఇండియా కూటమికి ఓటేయాలని అభ్యర్థించినప్పటికీ ఢిల్లీ ఓటర్లు పట్టించుకోలేదు. మరోసారి బీజేపీ వైపే మొగ్గు చూపారు.
Also Read
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
- EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
- TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!