Venu Goapl Reddy
Author- NTV Telugu-
Go Back Modi: ట్విట్టర్ లో ట్రెండింగ్ గా ‘గో బ్యాక్ మోదీ’…
ట్విట్టర్ లో ‘గోబ్యాక్ మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 7 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయి. మే 26న మోదీ తమిళనాడు పర్యటన ఉంది. హైదరాబాద్ తో పాటు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజల నుంచి మోదీ టూర్ పై కొంతమంది వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూన్నాడంటూ ట్వీట్ చేస్తున్నారు. మాకు గుజరాత్ మోడల్ […] -
Karnataka: మరో జ్ఞానవాపిగా మంగళూర్ జుమా మసీద్… భారీ భద్రత ఏర్పాటు
దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశం అయింది. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారంటూ హిందు సంఘాలు చెబుతున్నాయి. ఇటీవల వారణాసి కోర్ట్ జరిపిన వీడియో సర్వేలో మసీదులోని వాజుఖానలోని కొలనులో శివలింగం బయటపడిందన్న వార్తలు బయటకు వచ్చాయి. మసీదులో వీడియో సర్వేను ఆపాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంలో పిటిషన్ వేయడం… శివలింగానికి భద్రత కల్పించాలని.. అలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. […] -
Corona: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు… తగ్గిన మరణాలు
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జనవరిలో థర్డ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తొలిగిపోవడంతో కేసుల సంఖ్య, వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గింది. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య వేలల్లోనే నమోదు అవుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 3 వేలకు దిగువనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం […] -
Top Selling SUVs: ఇండియాలో టాప్ సెల్లింగ్ ఎస్ యూ వీ కార్లు ఏవో తెలుసా..?
దేశంలో కార్ల అమ్మకాలు బాగానే పుంజుకుంటున్నాయి. అయితే వీటిలో కాంపాక్ట్ ఎస్ యూ వీలకు డిమాండ్ ఏర్పడింది. హ్యచ్ బ్యాక్ సేల్స్ ను కూడా అధిగమించేలా కాంపాక్ట్ ఎస్ యూ వీల సేల్స్ ఉన్నాయి. హ్యచ్ బ్యాక్ కార్లు వచ్చే ధరలకే కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్లు వస్తుండటంతో వినియోగదారులు వీటిని కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు. పలు కార్ల కంపెనీలు కూడా ఎస్ యూ వీ సెగ్మెంట్ లలో కొత్త కార్లను తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే […] -
Monkeypox: మరో రెండు దేశాల్లో మంకీపాక్స్… ప్రమాదమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డజన్ పైగా దేశాల్లో కేసులను కనుక్కున్నారు. తాజాగా మరో రెండు దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ), చెక్ రిపబ్లిక్ దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో వైరస్ ను నిర్థారించారు. బెల్జియం నుంచి చెక్ రిపబ్లిక్ కు వచ్చిన ఓ మహిళలో వైరస్ ను కనుక్కున్నారు. చెక్ రిపబ్లిక్ […] -
Cooking Oil Prices: కేంద్రం కీలక నిర్ణయం… దిగిరానున్న వంటనూనెల ధరలు
పెరుగుతున్న ద్రవ్యోల్భనానికి అడ్డుకట్ట వేసేందుకు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్ , డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెరుగుతున్న ఇంధన రేట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్రం కాస్త ఉపశమనం కలిపించింది. కేంద్రం బాటలోనే కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు వ్యాట్ ను కూడా తగ్గించాయి. ఇదిలా ఉంటే వరసగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక […] -
Russia-Ukraine War: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో రష్యా విధ్వంసం
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడింది ఉక్రెయిన్. కీవ్ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్ బాస్, లుగాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే […] -
North Korea: తగ్గేదే లేదంటున్న కిమ్… వరసగా మూడు క్షిపణుల ప్రయోగం
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన క్షిపణి ప్రయోగాలకు మరోసారి పనిచెప్పాడు. ఈ రోజు తెల్లవారుజామున వరసగా 3 క్షిపణులను ప్రయోగించాడు. క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదే లేదంటున్నాడు. ఉత్తర కొరియ క్షిపణి ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మూడు క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది నార్త్ కొరియా. ఈ విషయాన్ని సియోల్ మిలటరీ ధ్రువీకరించింది. సునమ్ ప్రాంతం నుంచి మూడు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరయి జాయింట్ […] -
Texas School Shooting: అమెరికాలో ఫైరింగ్… స్కూల్ పిల్లలతో సహా 21 మంది దుర్మరణం
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అక్కడ గన్ కల్చర్ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తోంది.ఇటీవల కాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. […] -
Vismaya Case: విస్మయ కేసులో కొల్లాం కోర్ట్ కీలక తీర్పు
కేరళలో సంచలనం రేపిన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. కట్నం కోసం వేధించి.. 22 ఏళ్ల యువతి విస్మయ భర్తే కారణం అయ్యాడని… భర్త వల్లే విస్మయ బలవన్మరణానికి పాల్పడేలా చేశాడనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో భర్త కిరణ్ కుమర్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు విస్మయ కుటుంబానికి 15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేరళలోని కొల్లాం కోర్ట్ ఆదేశించింది. వైద్య విద్యార్థి విస్మయ 2019 మే […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!