Venu Goapl Reddy
Author- NTV Telugu-
Bhagwant Mann: పంజాబ్ సీఎంకి కాబోయే భార్య వయసు, వృత్తి గురించి తెలుసా..?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వివాహం అయిన 48 ఏళ్ల మాన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తన భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చాడు సీఎం మాన్. అయితే తాజాగా మరో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో చంఢీగడ్ లో వివాహం జరగనుంది. పంజాబ్ లో తొలిసారి పాగా వేసిన ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి […] -
Covid-19: మెదడు నాళాలను దెబ్బతీస్తున్న కోవిడ్.. రీసెంట్ స్టడీలో వెల్లడి
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ మెదడును కూడా ప్రభావితం చేస్తోంది. మనం వ్యాధినిరోధక వ్యవస్థ కరోనా వైరస్ తో పోరాడుతున్న క్రమంలో మన మెదడును దెబ్బతీస్తోందని తాాజా అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) ఈ అధ్యయాన్ని నిర్వహించింది. కరోనా బారిన పడి మరణించిన తొమ్మిది మందిపై ఈ అధ్యయనాన్ని చేశారు. చనిపోయిన 9 మంది మెదడులో మార్పులు వచ్చినట్లు గమనించారు పరిశోధకులు. మన ఇమ్యూన్ సిస్టం తప్పుగా పొరబడి మెదడు రక్త నాళాలను […] -
Nairobi Flies: డేంజరస్ ఈగలు..100 మంది విద్యార్థులకు స్కిన్ ఇన్ఫెక్షన్
సాధారణంగా ఈగల వల్ల వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురువుతుంటారు మనుషులు. చాలా వరకు వర్షాకాలంలో ఈగల వల్ల వచ్చే వ్యాధులు తీవ్రంగా ఉంటాయి. అయితే నైరోబీ ఈగల వల్ల మాత్రమ మనుషుల చర్మం తీవ్రంగా ఇన్ఫెక్షన్ కు గురువుతుంది. అలాంటి తాజాగా సిక్కింతో వందకు పైగా విద్యార్థులు నైరోబీ ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఈగలు మనుషులను తాకితేనే చర్మం విపరీతమైన ఇన్పెక్షన్ కు గురువుతుంది. తూర్పు సిక్కింలోని సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ […] -
UK Political Crisis: ఆరుగురు మంత్రుల రాజీనామా..సంక్షోభంలో బోరిస్ జాన్సన్ సర్కార్
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అవిశ్వాసం నుంచి గట్టెక్కిన బోరిస్ జాన్సన్ సర్కార్ కు ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో బోరిస్ జాన్సన్ సర్కార్ సంక్షోభంలో పడింది. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా చేస్తున్న మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం రోజు మరో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. చిల్డ్రన్, ఫ్యామిలీ మినిస్టర్ విల్ క్వీన్ తో పాటు రవాణా మంత్రి లారా ట్రాట్, ఆర్థిక సేవల మంత్రి జాన్ గ్లేర్, మరో […] -
Mukhtar Abbas Naqvi: కేంద్రమంత్రి పదవికి నఖ్వీ రాజీనామా.. అందుకేనా?
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, బీజేపీ కీలక నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమి నుంచి ఉపరాష్ట్రపతి పోటీలో నిలిచేందుకే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఉపరాష్ట్రపతి పదవకి నఖ్వీ పోటీ చేస్తారని ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా నఖ్వీ రాజ్యసభ కాలపరిమితి రేపటితో ముగుస్తోంది. దీంతో ఆయన ఇటు రాజ్యసభ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. నక్వీతో పాటు కేంద్ర […] -
Vistara: విస్తారా ఫ్లైట్ ఇంజిన్ ఫెయిల్.. తప్పిన ముప్పు
ఇటీవల వరసగా పలు విమానాలు సాంకేతిక లోపాలతో ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. స్పైస్ జెట్ కు సంబంధించిన విమానాలు ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. లక్కీగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలో జరిగింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం యూకే-122 సింగిల్ ఇంజిన్ తోనే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో […] -
Maharashtra: ముస్లిం మతగురువు దారుణ హత్య.. మహారాష్ట్రలో ఘటన
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆప్ఘనిస్తాన్ కు చెందిన ముస్లిం మత గురువును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాసిక్ జిల్లా యోలా పట్టణంలో చోటు చేసుకుంది. ఆప్థనిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల మత గురువును యోలా పట్టణంలోని ఎంఐడీసీ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్ లో మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తులు కాల్చి చంపారు. హతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించారు. ఆ ప్రాంతంలో హతుడు సూఫీ బాబాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే హత్యకుగల […] -
MP Mahua Moitra: “కాళీ” వివాదంలో టీఎంసీ ఎంపీ.. అరెస్ట్ కు బీజేపీ డిమాండ్
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఉదంత మరిచిపోక ముందే మరో ఎంపీ కాళీ మాత వివాదంలో చిక్కుకుంది. త్రుణమూల్ కాంగ్రెస్ ఎపీ మహువా మోయిత్రా, కాళీ మాతపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమెను అరెస్ట్ చేయాలంటూ బెంగాల్ బీజేపీ నేతలు మమతా సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదు చేశారు. 10 రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెస్ట్ బెంగాల్ […] -
Bhagwant Mann: రేపు పంజాబ్ సీఎం రెండో పెళ్లి
పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్ వివాహం జరగనుంది. తన ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం జరగనున్నట్లు తెలిసింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది. భగవంత్ మాన్ కి ఇది రెండో పెళ్లి, 48 ఏళ్ల […] -
Kaali Poster Row: ‘కాళి’ వివాదాస్పద చిత్రంపై టొరంటో అగాఖాన్ మ్యూజియం తీవ్ర విచారం
కాళి అమ్మవారిని సిగరేట్ తాగుతూ చూపించడాన్ని హిందు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో టోరంటోలోని అగాఖాన్ మ్యాజియం హిందువుల మత విశ్వాసాలను కించపరిచేందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒట్టావాలోని భారత మిషన్, కెనడాలోని అధికారులు వివాదస్పద చిత్రాన్ని తొలిగించాలని కోరడంతో ‘ కాళి’ డాక్యుమెంటరీ ప్రదర్శనను తీసివేసినట్లు తెలిపింది. టొరంటోకు చెందిన చిత్రనిర్మాత మణిమేకలై శనివారం ‘ కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ ను ట్విట్టర్ లో పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇందులో కాళి అవతారంలో ఉన్న […]
తాజావార్తలు
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..