Venu Goapl Reddy
Author- NTV Telugu-
Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..
100 children killed in suicide bombing at Kabul school: ఆప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. రాజధాని కాబూల్ లోని ఓ స్కూల్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 100కు చేరినట్లు తెలుస్తోంది. కాబూల్ నగరానికి పశ్చిమాన ఉన్న దష్ట్-ఏ- బర్చి ప్రాంతంలో ఉన్న ఓ స్కూల్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడి సమయంలో మొత్తం స్కూల్ లో దాదాపుగా 600 మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు సిద్ధం అవుతున్న సయమంలో ఈ దాడి జరిగింది. -
Russia-Ukraine war: రష్యా దాడిలో 23 మంది సాధారణ పౌరులు మృతి
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ పౌరకాన్వాయ్ పై దాడి చేసింది. రష్యా… -
Jammu kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జేఎం తీవ్రవాదుల హతం
Encounter Breaks Out In Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భద్రతబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో జైషే మహ్మద్(జేఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. బాముముల్లా జిల్లాలోొని మోడిపోరా, పట్టన్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి ముందు శుక్రవారం ఉదయం షోఫియాన్ జిల్లాలో కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు చేపట్టిన భద్రతాబలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో… -
R Venkataramani: భారత అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి
Senior advocate R Venkataramani appointed Attorney General of India: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ అత్యతున్నత న్యాయ అధికారిగా వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కొత్త అటార్నీ జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
North Korea: కమలా హారిస్‌కు క్షిపణులతో స్వాగతం పలుకుతున్న కిమ్..వరసగా రెండు ప్రయోగాలు
North Korea Fires 2 Missiles: ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగాల్లో తగ్గేది లేదంటోంది. బుధవారం వరసగా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రెండు రోజుల క్రితం ప్యాంగాంగ్ నుంచి చివరి సారిగా క్షిపణి ప్రయోగం చేసిన నార్త్ కొరియా.. బుధవారం మరో రెండు క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా ధృవీకరించింది. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాంతం నుంచి ఈ రెండు క్షిపణల్ని ప్రయోగించింది నార్త్ కొరియా. -
UNHRC: మీరేనా.. ప్రపంచానికి హక్కుల గురించి చెప్పేది.. పాకిస్తాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు
India's harsh comments on Pakistan in the UN: భారత్ మరోసారి పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. పాక్ అనుసరిస్తున్న విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని అందిస్తున్న పాకిస్తాన్ వంటి దేశం ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జెనీవాలోని యుఎన్‌హెచ్‌ఆర్‌సి 51వ సెషన్ లో జనరల్ డిబేట్ లో భాగంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ సీమా పూజానీ… -
Time’s 100 Emerging Leaders: టైమ్స్ ఎమర్జింగ్ లీడర్ల జాబితాలో ఆకాష్ అంబానీకి చోటు
Time's 100 Emerging Leaders-Akash Ambani in list: టైమ్స్ మ్యాగజిన్ 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను ప్రకటించింది. వ్యాపారం, వినోదం, క్రీడలు, రాజకీయం, ఆరోగ్యం, సైన్స్, ఇలా పలు రంగాల్లో 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాను టైమ్స్ రూపొందించింది. దీంట్లో ఇండియా నుంచి ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ చోటు దక్కించుకున్నాడు. భారత్ నుంచి కేవలం ఒక్క ఆకాష్ అంబానీ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అయితే భారత సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ లీరడ్ అమ్రపాలి గన్… -
Lt General Anil Chauhan: కొత్త సీడీఎస్‌గా అనిల్ చౌహాన్..
Centre appoints Lt General Anil Chauhan as India's 2nd Chief of Defence Staff: భారతదేశ త్రివిధ దళాల అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదవిని చేపట్టనున్నారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోయిన 9 నెలల తర్వాత రెండో సీడీఎస్ గా అనిల్ చౌహాన్ ను నియమించింది కేంద్రప్రభుత్వం. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ మే 2021న ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా పదవీ విరమణ చేశారు. -
RSS: ఆర్ఎస్ఎస్ను ఇప్పటి వరకు ఎన్నిసార్లు.. ఎందుకు నిషేధించారో తెలుసా..?
RSS was banned 3 times in the past: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఎన్ఐఏ విచారణలో తేలింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై 5 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ అతివాద సంస్థ ఆర్ఎస్ఎస్ అని దాన్ని కూడా పీఎఫ్ఐ లాగే… -
Fighter jets escort Air plane: విమానంలో బాంబు కలకలం.. ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌తో ల్యాండింగ్
Fighter jets escort Air plane: సింగపూర్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్లైట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ ప్రయాణికులు బాంబు బెదిరింపులకు పాల్పడటంతో విమానాన్ని అత్యవరంగా ల్యాండ్ చేశారు. బుధవారం రోజున చాంగిలోని సిటీ స్టేట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపుల కారణంగా రెండు ఫైటర్ జెట్లు విమానం అత్యవసరం ల్యాండ్ అయ్యేలా ఎస్‌టార్క్ ఇచ్చాయి.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!