Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jammu Kashmir: కాశ్మీర్ లోయలో ఎన్కౌంటర్.. నాన్ లోకల్స్‌ని చంపుతున్న ఉగ్రవాది హతం
Encounter breaks out between security forces and terrorists in J&K’s Anantnag: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆదివారం తెల్లవారుజామున అనంత్ నాగ్ జిల్లాలో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి చెందిన హైబ్రీడ్ ఉగ్రవాదిని మట్టుపెట్టారు కాశ్మీర్ పోలీసులు. ఉగ్రవాదుల రహస్యస్థావరాలను గుర్తించే క్రమంలో ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని బిజ్ బెహారాలోని చెకీ దుడూ ప్రాంతంలో… -
Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..
Assam Chief Minister Himanta Biswa Sarma Comments On Rahul Gandhi over veer savarkar remarks:అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 600 ఏళ్లకు పైగా అస్సాంను పాలించిన అహోం రాజవంశానికి చెందిన లెజెండరీ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ వార్షికోత్సవ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీనికి హాజరయ్యారు హిమంత బిశ్వ శర్మ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వీర సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.… -
Maharashtra: భయంతో హిందూ-ముస్లిం జంట రిసెప్షన్ రద్దు.. కారణం ఇదే..
Hindu-Muslim couple's wedding reception ‘on hold’ amid uproar over Shraddha murder case: శ్రద్ధ వాకర్ హత్య దేశంలో కీలక పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు హిందూ సంఘాలు నిందితుడు అఫ్తాబ్ ను వెంటనే శిక్షించాలని కోరుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ గొంతు కోసం శరీరాన్ని 35 ముక్కలుగా చేసిన తీరు దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే శ్రద్ధా ఎముకలను, రక్త… -
Harwinder Rinda: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హర్విందర్ రిండా హత్య.. పాకిస్తాన్లో మరణించినట్లు వెల్లడి
Terrorist Harwinder Rinda dies in Pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్విందర్ రిండా మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉంటున్న ఈ ఖలిస్తానీ ఉగ్రవాది గ్యాంగ్ వార్ లో హత్యకు గురైనట్లు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ గ్రూప్ డేవిందర్ భంబిహా గ్రూప్ హర్విందర్ రిండాను హత్య చేసినట్లు వెల్లడించారు. రిండాపై మహారాష్ట్ర, చండీగఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. మే నెలలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పిజి) దాడిలో కీలక… -
Maharashtra: శ్రద్ధా హత్య నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. సేఫ్టీ స్వ్కాడ్ ఏర్పాటు
Maharashtra To Set Up Safety Squad For Eloped Girls: శ్రద్ధా వాకర్ హత్య యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశారు. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి ఢిల్లీ చుట్టుపక్కట పారేశాడు. ఈ కేసులో వివరాలు సేకరించే పనిలో ఢిల్లీ పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే శ్రద్ధా హత్య నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక… -
Bajrang Dal: శ్రద్ధావాకర్ హత్య “లవ్ జీహాద్”కు ఉదాహరణ.. అఫ్తాబ్ దిష్టిబొమ్మ దహనం
Shraddha Walkar case- Bajrang Dal workers burn accused Aaftab Poonawala's effigyఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని గగుర్పాటుకు గురిచేసింది. అత్యంత దారుణంగా శరీరాన్ని 35 భాగాలుగా చేసి చంపేసిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పలు సంఘాలు నిందితుడు అఫ్తాబ్ పూనావాలను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. శ్రద్ధా తండ్రి నిందితుడు అఫ్తాబ్ తలను వేరు చేసి చంపేయాలని తన ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రద్ధా మరణంపై న్యాయమూర్తులు, రాజకీయ… -
Donald Trump Back On Twitter: ట్విట్టర్ లోకి ట్రంప్ రీఎంట్రీ.. రెండేళ్ల తరువాత సస్పెన్షన్ ఎత్తివేత
Donald Trump Back On Twitter: ట్విట్టర్ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ రెండేళ్ల తరువాత ట్విట్టర్ లోకి అడుగుపెట్టారు. తాజాగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరిస్తూ ఎలాన్ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరించాలా..? వద్దా..? అనేదానిపై పోల్ నిర్వహించారు. 51.8 శాతం మంది ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్దరణకు మద్దతు తెలుపుతూ ఓట్ వేశారు. దీంతో మళ్లీ ట్రంప్ అకౌంట్ ట్విట్టర్ లో కనిపించింది. -
Kerala High Court: ముస్లిం చట్టం ప్రకారం మైనర్ పెళ్లి చేసుకోవచ్చా..? కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Can Minors Marry Under Muslim Law? Kerala High Court Clarifies: ముస్లిం చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసుకోవచ్చా..? అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది కేరళ హైకోర్టు. అమ్మాయి, అబ్బాయి మైనర్ అయితే పెళ్లితో సంబంధం లేకుండా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) చట్టం నుంచి మినహాయించలేమని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ బెచు కురియన్ థామన్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం అనేది లైంగిక నేరాల నుంచి… -
USA: మోదీకి మినహాయింపు ఇచ్చినట్లే సౌదీ యువరాజుకు కూడా మినహాయింపు..
US's Example On Key Immunity For Saudi Crown Prince: జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కు అమెరికా ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తామని అమెరికా విదేశాంగ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 2014లో నరేంద్రమోదీకి ఇచ్చిన విధంగానే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు కూడా నిబంధనలు వర్తింప చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ అన్నారు. అమెరికా ఇలా చేయడం మొదటిసారి కాదని గతంలో… -
Bangladesh: శ్రద్ధా హత్య తరహాలోనే హిందూ యువతిని చంపి, ముక్కలు చేసిన లవర్
Hindu girl chopped into pieces by lover in Bangladesh: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశారు. మే నెలలో ఈ హత్య జరిగితే శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఇటీవల వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ప్రతీ రోజూ రాత్రి వేళల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!