మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్ హల్ చల్ చేస్తున్నప్పటికీ ఫీచర్ ఫోన్ల వాడకం మాత్రం ఆగిపోలేదు. ఇప్పటికీ చాలా మంది ఫీచర్ ఫోన్లను యూజ్ చేస్తున్నారు. ఫీచర్ ఫోన్లలో కూడా అద్భుతమైన ఫీచర్స్ ఉండడంతో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా HMD తన కొత్త ఫీచర్ ఫోన్లు, HMD 100, HMD 101 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.1,000 కంటే తక్కువ ధర కలిగిన ఈ ఫోన్లు మన్నిక, సరళమైన ఇంటర్ఫేస్, పవర్ ఫుల్ […]
యశస్వి జైస్వాల్ సెంచరీ (116*), రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65) ల అర్ధ సెంచరీల కారణంగా, వైజాగ్‌లో జరిగిన మూడవ వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. దీనితో, టెస్ట్ సిరీస్‌లో తన ఓటమికి టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ డిసెంబర్ 9న జరుగనుంది. Also Read:Harley Davidson X440T: […]
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతోంది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై గా మారింది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు […]
టెలికాం కంపెనీలు ఇటీవల తమ కస్టమర్లకు షాకిస్తున్నాయి. చౌకైన ప్లాన్లను తొలగిస్తూ రీఛార్జ్ భారాన్ని పెంచుతున్నాయి. కోట్లాది మంది యూజర్లకు ఎయిర్ టెల్ షాకిచ్చింది. ప్రైవేట్ టెలికాం దిగ్గజం రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేసింది. కంపెనీ రూ. 121, రూ. 181 రీఛార్జ్ డేటా ప్యాక్‌లను తొలగించింది. ఈ రెండు ప్లాన్లు 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేవి. OTT ప్రయోజనాలను కూడా అందించాయి. ఎయిర్టెల్ రూ.121 ప్లాన్ ఎయిర్టెల్ రూ. 121 డేటా ప్లాన్ మొత్తం […]
వరల్డ్ వైడ్ గా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువ, నడపడం కూడా ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. మంచి డ్రైవింగ్ రేంజ్ తో డబ్బు కూడా ఆదా అవుతోంది. మార్కెట్ లో ఈవీలకు డిమాండ్ ఉండడంతో కార్ కంపెనీలు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ విషయంలో, కియా తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సన్నాహాలు […]
జూన్‌లో ప్రభుత్వం సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) నుంచి ఒక ప్రతిపాదనను అందుకుంది. ఇందులో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే స్మార్ట్‌ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తేనే యూజర్ లొకేషన్లను అందించాలి అని పేర్కొంది. అయితే, నివేదికల ప్రకారం, ఆపిల్, గూగుల్, సామ్ సంగ్ గోప్యతా సమస్యలను పేర్కొంటూ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్రస్తుతం, MeitY లేదా హోం మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో వాటాదారుల సమావేశం జరిగే అవకాశం ఉందని […]
టీవీఎస్ రోనిన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. స్టైలిష్ లుక్, పనితీరుతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ మోటార్ తన రెట్రో-మోడరన్ బైక్, టీవీఎస్ రోనిన్ కొత్త వేరియంట్, అగోండాను విడుదల చేసింది. ఈ వేరియంట్ విలక్షణమైన స్టైలింగ్, కాస్మెటిక్ అప్డేట్లను కలిగి ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.31 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజిన్ మాత్రం మారలేదు. ఇందులో అదే 225.9cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 4-వాల్వ్, SOHC ఇంజిన్ […]
స్మార్ట్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయాయి. స్మార్ట్ వాచ్ లు, రింగ్స్, బ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు. యూజర్లకు మరో స్మార్ట్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. పోలార్ భారత్ లో పోలార్ లూప్ ఫిట్నెస్ ట్రాకర్‌ను రిలీజ్ చేసింది. ఇది స్క్రీన్-ఫ్రీ ధరించగలిగే స్మార్ట్ గాడ్జెట్. ఇది 24/7 ఆక్టివిటీ, హృదయ స్పందన రేటు, నిద్ర, రికవరీని 24/7 పర్యవేక్షిస్తుంది. మొదటి రోజు నుండే అన్ని ఫంక్షన్స్ అన్‌లాక్ చేయబడతాయని, హ్యాండ్ సెట్ ఫీచర్లను యాక్సెస్ […]
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, రెండవ అత్యంత కష్టతరమైన పరీక్షగా పరిగణించబడే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీలను ప్రకటించారు. మే 17, 2026న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష CBT ఆధారితంగా ఉంటుంది. రెండు పేపర్లను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం, ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ఇది UPSC తర్వాత రెండవ అత్యంత కష్టతరమైన పరీక్షగా పరిగణించబడుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత […]
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో (FSL) వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులను ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చయనున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, […]