ఆ విద్యార్థి అందిరితోపాటు స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నాడు. కానీ ఆలోచనలో మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అతని ఆలోచనలను ఆచరణలో పెట్టి ఏకంగా ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ టీచర్ ను సృష్టించాడు. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని నిరూపించాడు. ఆ విద్యార్థి ప్రతిభకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ విద్యార్థి మరెవరో కాదు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్. అతనే సోఫీ అనే AI-ఆధారిత ఉపాధ్యాయురాలిని అభివృద్ధి చేశాడు. ఆదిత్య కుమార్ […]
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ అద్భుతాల ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. రోబోలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా మనిషిలా నడిచే హ్యూమనాయిడ్ రోబోట్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది 106 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా నడిచింది. ఈ చైనీస్ రోబో పేరు అగిబోట్ A2. మారథాన్ అథ్లెట్లతో పోటీ పడటానికి మనిషిని పోలిన రోబో వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించింది. ఈ హ్యూమనాయిడ్ రోబో ఎటువంటి మానవ సహాయం లేకుండా 106.28 […]
డబ్బులు ఊరికే రావు కాబట్టి.. వృధాగా ఖర్చు పెట్టొద్దు. అందుకే చాలామంది తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో మహీంద్రా & మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S ని విడుదల చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా XEV 9S కారులో 100KM ప్రయాణానికి.. ఖర్చు రూ. 120 మాత్రమే అవుతుందని […]
ఆ జిల్లాలో బాహుబలి సినిమా కేరక్టర్స్ తెగ తిరిగేస్తున్నాయి. ఇన్నాళ్ళు కట్టప్పలు కామనైపోగా… ఇప్పుడు కొత్తగా బిజ్జలదేవలు కూడా మొదలైపోయి రన్ రాజా రన్ అంటున్నారు. వెన్నుపోట్లు, పదవుల కోసం కక్కుర్తి, కాంప్రమైజ్ లాంటి మాటలు తెగ పేలుతున్నాయి. ఏ నలుగురు కలిసినా ఇలాంటి చర్చే జరుగుతోంది ఏ జిల్లాలో? అక్కడ కొందరు వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఉన్న ఫెవికాల్ బంధమేంటి? Also Read:Hyderabad JNTU University: విద్యార్థుల నుంచి డబ్బులు గుంజేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ […]
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) శుక్రవారం కొత్త ఆధార్ యాప్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ యాప్ నవంబర్ 9న ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్‌లో ప్రారంభమైంది. ఇది త్వరలో మొబైల్ నంబర్ అప్డేషన్కు సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్లో, యూజర్లు కొత్త నంబర్‌ను లింక్ చేయడానికి OTP, ఫేస్ అథెంటికేషన్ ను అందించాల్సి ఉంటుంది. ఇది కొత్త యాప్‌ను డిజిటల్ ఐడెంటిటీలను చూడడానికి మాత్రమే పరిమితం చేయడమే […]
తెలంగాణ సర్కార్‌లో బ్లాక్‌షీప్ ఎవరో తెలిసిందా? కేబినెట్ రహస్యాలు.. ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్ అవుతున్నాయో క్లారిటీ వచ్చిందా? సదరు లీకు వీరులు కేబినెట్ మంత్రులా? లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారో కూడా సర్కార్ పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా? Also Read:Agibot A2 Robot: 106 కి.మీ నాన్‌స్టాప్‌గా నడిచి.. హ్యూమనాయిడ్ రోబో నయా రికార్డ్ తెలంగాణ కేబినెట్లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష […]
రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ […]
స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Fire-Boltt ONYX […]
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏదైనా సమాచారం కోసం ఏఐని సంప్రదించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో లేని చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఓపెన్ ఏఐ స్పందించింది. టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించింది. కాలిఫోర్నియాలోని రాంచో శాంటా మార్గెరిటాకు చెందిన ఆడమ్ రెయిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. రెయిన్ చాట్‌జిపిటిలో గంటల […]
ఈ ఏడాది భారత మార్కెట్ లోకి పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలయ్యాయి. వాటిల్లో ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ స్కూటర్లుగా మారాయి. ఈ విభాగంలో TVS iQube, Vida VX2 రెండూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ స్కూటర్ బెస్ట్ గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. TVS iQube vs Vida VX2: బ్యాటరీ, రేంజ్ ఫీచర్లు TVS iQube ST 3.5kWh విడా వి ఎక్స్2 ప్లస్ బ్యాటరీ సామర్థ్యం […]