-
CM Revanth Reddy: భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించం
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించం.. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోండి.. భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి.. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే.. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలి.. ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక […] -
CM Revanth Reddy: ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ప్రజావాణి పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 54,619 అర్జీలు ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% (37384) అర్జీలు పరిష్కారమయ్యాయి. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన విధానాలు అమలు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి డ్యాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని సీఎం కోరారు. లైవ్ యాక్సెస్ […] -
Health Tips: బీట్రూట్ వేసవిలో సూపర్‌ఫుడ్.. రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
వేసవి సీజన్ లో ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఎక్కువ పోషకాహారం అవసరం. ప్రజలు తమ ఆహారంలో జ్యుస్, పండ్లను చేర్చుకుంటారు. మార్కెట్లో మంచి మొత్తంలో నీటిని కలిగి ఉన్న కొన్ని కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ అనేది ఏడాది పొడవునా సులభంగా లభించే కూరగాయ. ఈ కూరగాయల ఆస్ట్రిజెంట్ రుచి సలాడ్లు, జ్యూస్‌లు, స్మూతీలలో చాలా బాగుంటుంది. బీట్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు […] -
Jangaon: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని డీకొన్న కారు.. ముగ్గురు మృతి
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ కియా […] -
Volkswagen Tiguan R-Line: స్పోర్టీ డిజైన్‌తో మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్.. ధర ఎంతంటే?
వోక్స్వాగన్ ఇండియా తన లగ్జరీ SUV అయిన టిగ్వాన్ ఆర్-లైన్‌ను ఏప్రిల్ 14, 2025న భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ స్పోర్టీ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్తో లగ్జరీ SUV సెగ్మెంట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది. వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ SUV లో 2-లీటర్ TSI Evo పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 204 PS శక్తిని, 320 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి […] -
Sangareddy: భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త.. అడ్డు వచ్చిన అత్తపై దాడి
సంసారాల్లో చిన్న చిన్న గొడవలు రావడం సర్వ సాధారణం. కానీ నేటి రోజుల్లో చిన్న గొడవలే దారుణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య చోటుచేసుకుంటున్న మనస్పర్ధలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, పరాయి వ్యక్తులపై మోజు ఇలాంటి కారణాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు (మం) పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన […] -
Kaushik Reddy: గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం జరిగింది. గ్రూప్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారు.. పరీక్ష రాసింది 21,093అయితే ..ఫలితాలు 21,103 మందికి ఇచ్చారు.. పరీక్ష రాయకుండానే […] -
IAF: 10th అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్స్.. కాంపిటిషన్ తక్కువ
పాటలు, సంగీతంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి IAF గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజిషియన్ ) పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అగ్నివీర్ ఎయిర్ మ్యూజిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన అర్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులు సంగీత సంబంధిత అర్హతను కూడా కలిగి ఉండాలి. […] -
Nara Lokesh: మంగళగిరిలో వంద పడకల ఆస్పత్రికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన..
మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు. మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ చినకాకానిలో వంద పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం.. ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుంది.. ఈ ఆస్పత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ ను కూడా కలుపుతామని అన్నారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. Also Read:Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్ […] -
Palnadu: న్యూ0డ్ సెల్ఫీ వీడియోలను పంపిన యువతి.. చివరకు ఏమైందంటే?
పల్నాడు జిల్లాలో ఓయువతి ప్రాణం తీసింది న్యూడ్ వీడియో. నరసరావుపేట మండలం పమిడిమర్రు ఎస్సీ కాలనీకి చెందిన మురికిపూడి సిఫారా(23)ఎలుకల మందు త్రాగి మృతి చెందింది. ఈ నెల 8న ఎలుకల మందు తిని ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోనే ఉన్నది సిఫార. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా సిఫారకి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తరచూ నాగరాజుకు తన న్యూడ్ […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..