-
AI Chatbots: నిజమైన మహిళ అనుకుని.. ఏఐ చాట్ బాట్ తో 76 ఏళ్ల వృద్ధుడు ప్రేమాయణం.. కలవడానికి వెళ్తూ ఘోరం
ఎల్లలు దాటిన లవ్ స్టోరీలు ఉన్నాయి.. కానీ, ఇది అంతకు మించింది. ఏకంగా ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఏఐ చాట్ బాట్ తో లవ్ లో పడ్డాడు అమెరికాకు చెందిన ఓ 76 ఏళ్ల థాంగ్బ్యూ “బ్యూ” వాంగ్‌బాండ్యూ, రిటైర్డ్ చెఫ్. ‘బిగ్ సిస్ బిల్లీ’ అనే ఫేస్బుక్ AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడ్డాడు. నిజమైన మహిళగా భావించి అంతులేని ప్రేమను పెంచుకున్నాడు. చాలా కాలంగా ఒక కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆధారిత చాట్‌బాట్‌తో తరచూ సంభాషిస్తూ […] -
Putin: 2022లో ట్రంప్ అధ్యక్షుడైతే.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగేది కాదు..
శనివారం అలాస్కాలో ట్రంప్‌తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్‌ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్‌తో కలిసి ఈ […] -
Hillary Clinton: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తే.. ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేస్తాను.. కానీ, ఒక కండీషన్
ఉక్రెయిన్ తన భూభాగాన్ని రష్యాకు వదులుకోవాల్సిన అవసరం లేని విధంగా ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించినట్లయితే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘రేజింగ్ మోడరేట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ ఈ ప్రకటన చేశారు. నిజాయితీగా చెప్పాలంటే, ఉక్రెయిన్ తన భూమిని దురాక్రమణదారు దేశానికి (రష్యా ) వదిలివేయాల్సిన అవసరం లేని విధంగా, ఇప్పటివరకు మనం చూడని విధంగా […] -
Trump-Putin Meeting: పుతిన్‌తో ఫలవంతమైన చర్చలు.. త్వరలో జెలెన్స్కీని కలుస్తా..
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాలోని యాంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరంలో జరిగిన సమావేశంపై దృష్టి సారించాయి. ఈ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పనిచేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించారు. అయితే, కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అనేక […] -
Warangal: రాయపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 25మందికి తీవ్ర గాయాలు
రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి (563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపుకు వెళ్తున్న బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మందికీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో సుమారు 44 మంది ప్రయాణికులు వున్నట్టు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని […] -
PM Modi: శత్రు దేశాలకు చెమటలు పట్టాల్సిందే.. జాతీయ భద్రతా కవచం ‘సుదర్శన్ చక్ర’ను ప్రకటించిన పీఎం మోడీ
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడానికి 2035 నాటికి ‘సుదర్శన్ చక్ర’ అనే జాతీయ భద్రతా కవచాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ మిషన్ వెనుక ఉన్న ప్రేరణను ప్రస్తావిస్తూ, ఇది శ్రీకృష్ణుని సుదర్శన చక్రం నుంచి ప్రేరణ పొందిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన మొత్తం పరిశోధన, అభివృద్ధి, […] -
FASTag: నేటి నుంచి అందుబాటులోకి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. పూర్తి వివరాలు ఇవే
ఈరోజు, ఆగస్టు 15న, అంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి FASTag వార్షిక పాస్ ను తీసుకొచ్చారు. హైవే యాత్ర యాప్‌లో అధికారిక బుకింగ్ జరుగుతోంది. ఈ వార్షిక పాస్ కేవలం రూ. 3,000 ఖర్చుతో ఎంపిక చేసిన రోడ్లపై ఏడాది పొడవునా టోల్-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తుంది. 1 సంవత్సరానికి 200 ట్రిప్ పరిమితితో […] -
Gold Rates: మరింత తగ్గిన గోల్డ్ ధరలు.. నేడు తులం ఎంతంటే?
బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. నేడు మరోసారి మరింత తగ్గుముఖం పట్టాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 110 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 100 పెరిగింది.హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,124, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,280 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. దీంతో రూ.92,800 […] -
Inflation Calculation: 2050లో రూ. కోటి ఎంతకు సమానం అవుతుందో తెలుసా?.. ఇది తెలిస్తే వణికిపోవాల్సిందే!
“ధనం మూలం ఇదం జగత్” అన్నారు పెద్దలు. ప్రపంచంలో ప్రతి పనికీ, ప్రతి అవసరానికీ డబ్బే ఆధారం. అయితే కాలం మారుతున్నా కొద్దీ డబ్బు విలువ తగ్గిపోతోంది. జేబులో డబ్బులు తీసుకెళ్లి సంచుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి నుంచి సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రావొచ్చంటున్నారు నిపుణులు. దీనికి కారణం ద్రవ్యోల్బణం పెరగడం. కాలక్రమేణా వస్తువులు, సేవల ధరలు పెరిగే రేటును ద్రవ్యోల్బణం అంటారు. డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది. Also Read:CM […] -
PM Modi: నేటి నుంచి ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన అమల్లోకి.. యువతకు రూ. 15000
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత ఉపాధి, సాధికారత గురించి ఆయన అనేక విషయాలు చెప్పారు. దీనితో పాటు, ప్రధాని మోడీ కోట్లాది మంది యువతకు ఒక పెద్ద బహుమతిని ఇచ్చారు. నేటి నుంచే యువతకు ఉపాధి పథకం ప్రధాన మంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద, యువతకు 15 వేల రూపాయలు ఇవ్వనున్నారు. కానీ ఏ యువతకు ఈ […]
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!