Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope August 5 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 5) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలు అందించారు.
మకర రాశి వారికి ఈరోజు పెద్దగా కలిసిరాదు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకూడదు. స్నేహితులు, బంధువులు అన్ని విధాలా సహకరిస్తారు. పనిభారం పెరిగినప్పటికీ క్రమబద్ధంగా పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. వీరు శ్రీ వేంకటేశ్వర స్వామిని స్మరిస్తూ.. శని కవచాన్ని పారాయణం చేయడం మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారు శ్రమకు తగిన ప్రతిఫలాలు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. అనవసరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వీరు ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శుభప్రదం. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?