-
HYD COUPLE P*ORN: భార్యాభర్తల బంధాన్ని.. అంగట్లో సరుకులా అమ్మేశారు..
ఒక ఐడియా వారి జీవితాన్ని కటకటాలపాలు చేసింది. రిస్క్ లేకుండా డబ్బు సంపాదించడం కోసం వారు వేసిన స్కెచ్ కాస్తా బెడిసి కొట్టింది. సభ్యసమాజం తలదించుకునే పని చేసిన దంపతులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన అత్యంత జుగుప్స కలిగిస్తోంది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. మన హైదరాబాద్‌లోనే జరిగింది. అది కూడా అంబర్ పేట్ అడ్డాగా చేసుకుని ఈ దంపతులు పడక సీన్లను రికార్డ్ చేస్తున్నారు. Also Read:TEJESHWAR Case: […] -
TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఐశ్యర్య, తిరుమల రావు.. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును నిశితంగా పరిశీలించారు. అక్కడ భార్య.. భర్తను చంపేసి దొరికిపోయింది. కానీ అలా దొరకకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఎస్కేప్ కావాలని స్కెచ్ వేశారు. కానీ వారు రీల్స్‌లో కలలు కన్నది వేరు రియల్‌గా జరిగింది వేరు. మొత్తంగా ప్లాన్ బెడిసి కొట్టి ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. Also Read:Zohran […] -
Vu Vibe DV 2025: 4K రిజల్యూషన్, QLED స్క్రీన్ తో వియు వైబ్ డీవీ టీవీ విడుదల.. ధర ఎంతంటే?
భారత్ లో Vu Vibe DV TV విడుదలైంది. కంపెనీ కొత్త టీవీని ఐదు వేర్వేరు పరిమాణాలలో విడుదల చేసింది. దీనిలో 43-అంగుళాల నుంచి 75-అంగుళాల వరకు స్క్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టీవీలు 4K రిజల్యూషన్, QLED స్క్రీన్‌తో వస్తాయి. దీనికి VuON AI ప్రాసెసర్ ఉంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS పై పనిచేస్తుంది. దీనిలో 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ ఉంది. ఇది డాల్బీ అట్మోస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ వాయిస్ […] -
Health Tips: ఉత్తమమైన ఆరోగ్యానికి.. బెస్ట్ కార్బోహైడ్రేట్ ఆహారాలు ఇవే
కార్బోహైడ్రేట్లు శరీరానికి ప్రధాన శక్తి వనరులు. కానీ అవి బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. కానీ ఈ ఆలోచన పూర్తిగా సరైనది కాదు, ఎందుకంటే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. సరైన మొత్తంలో సరైన మార్గంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. Also Read:Revanth Reddy: రామ్‌చరణ్ చిన్నప్పటి నుంచే తెలుసు.. విజయ్ దేవరకొండది మా పక్క ఊరే.. […] -
Atal Pension Yojana: ఈ పథకం అద్భుతం.. భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 వేలు పొందే ఛాన్స్
ఉద్యోగం.. బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా ఉండదు. కానీ వృద్ధాప్య దశకు చేరుకున్నాక ఆర్థిక కష్టాలు వెంటాడుతుంటాయి. బతుకు భారంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా సురక్షితంగా ఉంటే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు. అందువల్ల, ఇప్పటి నుండే రేపటి కోసం పొదుపు చేయడం ముఖ్యం. పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం అందించే అటల్ పెన్షన్ యోజన పథకం అద్భుతంగా ఉంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భార్యాభర్తలిద్దరు ప్రతి నెల రూ. 10 […] -
IND vs ENG: ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత ఆ బౌలర్ కు జట్టులో చోటు
ఇంగ్లాండ్ టూర్ వెళ్లిన టీం ఇండియా మొదటి టెస్ట్ లో ఓటమిని చవిచూసింది. రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో రెండవ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. జూన్ 26న (గురువారం), ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. Also Read:Manchu Vishnu: […] -
Mahindra Bolero: బొలెరో మాక్స్ పిక్-అప్ HD 1.9 CNG విడుదల.. ఫుల్ ట్యాంక్ తో 400KM రేంజ్
ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా కొత్త వెహికల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వాణిజ్య విభాగంలో మహీంద్రా బొలెరో పిక్-అప్ HD 1.9 CNGని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా బొలెరో మాక్స్ పిక్-అప్ HD 1.9 CNG ని రూ. 11.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. ఇది 1.85 టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటు, ఇది AC, హీటర్, హైడ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్రైవర్‌తో […] -
Alimony: ‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’.. హైకోర్టు సంచలన తీర్పు!
సమాజంలో రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువై పోతోంది. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు సైతం విడాకుల బాట పడుతున్నారు. పెళ్లిళ్లు మున్నాళ్ల మచ్చటగానే మిగిలిపోతోంది. అయితే విడాకుల సమయంలో భరణం చెల్లిస్తుంటారు. కోర్టు తీర్పులను అనుసరించి భరణానికి ఒప్పుకుంటూ ఉంటారు. కాగా ఓ భర్త మాత్రం తాను భరణం చెల్లించనని చెప్పాడు. ‘నా భార్య నెలకు రూ. 25 వేలు సంపాదిస్తుంది.. నేను భరణం చెల్లించను’ కోర్టు ఆదేశాలను సవాల్ చేశాడు. Also Read:Vijay […] -
IFSC Code: ఐఎఫ్ఎస్ సి కోడ్ అంటే ఏమిటి? ఇది ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసా?
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తో పాటు, ఐఎఫ్ఎస్ సి కోడ్ కూడా చాలా ముఖ్యం. బ్యాంక్ పనుల్లో IFSC కోడ్ తప్పనిసరి. దీనిని ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అని కూడా అంటారు. ఇది 11 అంకెల ప్రత్యేకమైన సంఖ్య. IFSC కోడ్ ద్వారా మీరు బ్యాంకుకు సంబంధించిన అనేక వివరాలను తెలుసుకోవచ్చు. ఇది 11 అక్షరాలు, అంకెల కలయికతో వచ్చే ప్రత్యేకమైన కోడ్. మొదటి 4 కోడ్లు బ్యాంకును గుర్తించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, […] -
GHR Lakshmi Urban blocks: ది కాస్కేడ్స్ నియోపోలిస్.. 63 ఫ్లోర్లతో హైదరాబాదీలకు వరల్డ్ క్లాస్ అనుభూతి
గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలకు హబ్‌గా ఉండటంతో పాటు ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాదులు వేస్తున్నాయి. ప్రభుత్వం నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుండడంతో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా మారింది. శివార్లలో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ […]
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!